Categories: Entertainment

Director Atlee : పుత్రోత్సాహంలో జవాన్ డైరెక్టర్ అట్లీ..నెట్టింట్లో క్యూట్ పిక్ పోస్ట్ చేసిన న్యూ పేరెంట్స్‌

Director Atlee : దర్శకుడు అట్లీ తండ్రయ్యాడు. తన మొదటి సంతానం కావడంతో ఈ సంతోషాన్ని ఒక వేడుకలా జరుపుకునేందుకు అతని భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో సంతోషకరమైన వార్తను పంచుకున్నాడు అట్లీ . తమ హ్యాపీనోస్ ను ఫోటో ద్వారా తెలియజేసేందుకు ఈ కపుల్ ఓ క్యూట్‌ పిక్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు. ఈ ఫోటోలో కొత్త తల్లిదండ్రులు తమ చేతుల్లో ఒక జత చిట్టి షూలను పట్టుకున్నట్లు చూడవచ్చు. ఈ ప్రపంచంలోకి ఒక చిన్న పిల్లవాడిని స్వాగతించినందుకు థాంక్యూ…అని అంటూనే భావోద్వేగమైన పోస్ట్ చేసింది అట్లీ భార్య ప్రియ. మీరు చెప్పింది నిజమే. ప్రపంచంలో ఇలాంటి అనుభూతి మరొకటి లేదు. మా కొడుకు ఇక్కడ ఉన్నాడు! ఉత్తేజకరమైన కొత్త పేరెంటింగ్ అడ్వెంచర్ ను ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాము చాలా సంతోషంగా ఉంది అంటూ పిక్ కింద తన మదిలోని మాటలను రాసుకొచ్చింది ప్రియా.

director-director-atlee-his-wife-priya-welcome-a-baby-boy-his-wife-priya-welcome-a-baby-boy

జనవరి 31, 2023న ఈ ప్రియా తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ‘ఇట్స్ ఎ బాయ్’ అనే స్టిక్కర్‌తో ప్రియా భర్త అట్లీ, బేబీ షూస్ మోస్తున్న ఫోటోను ప్రియా ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. డిసెంబర్ 2022లో, ఈ జంట పెళ్లైంది. పెళ్లైన 8 సంవత్సరాల తర్వాత బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు అంతకు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచారు.

director-director-atlee-his-wife-priya-welcome-a-baby-boy-his-wife-priya-welcome-a-baby-boy

ఈ జంట ఎప్పుడూ ఉత్తేజకరమైన పోస్ట్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తుంటుంది. అట్లీ, ప్రియ దంపతులకు కొడుకు పుట్టడం వారి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. నటి కాజల్ అగర్వాల్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ, బిగ్ అభినందనలు అని తెలుపుతూ మీ ముగ్గురినీ కలవడానికి వేచి ఉండలేను అని కామెంట్ చేసింది. కీర్తి సురేష్ కూడా కొత్త అమ్మ నాన్నలకు పెద్ద అభినందనలు అని కామెంట్ చేసింది.

director-director-atlee-his-wife-priya-welcome-a-baby-boy-his-wife-priya-welcome-a-baby-boy

అట్లీ ఒక తమిళ డైరెక్టర్, దక్షిణాదిలో అత్యంత విజయవంతమైన దర్శకుడిగా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. 2019లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రం బిగిల్‌ ను తెరకెక్కించింది అట్లీనే. ఈ స్థాయికి చేరుకోవడానికి అట్లీ అనేక ఇబ్బందులను, అడ్డంకులను అధిగమించాడు. తాజాగా అట్లీ మొదటిసారి బాలీవుడ్‌లో అతిభారీ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. జవాన్ సినిమాతో కింగ్ ఖాన్ షారుఖ్‌ ఖాన్‌ ను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించబోతోంది. వివిధ మీడియా నివేదికల ప్రకారం, నయనతార లేడీ ఇన్వెస్టిగేటర్ పాత్రను పోషిస్తుండగా, షారుఖ్ ఖాన్ డ్యుయల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

Sri Aruna Sri

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 week ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 week ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 week ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

2 weeks ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

2 weeks ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

2 weeks ago

This website uses cookies.