Devotional Tips: మన హిందూ ధర్మంలో జ్యోతిష శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దేశం సాంకేతికంగా రోజురోజుకి అభివృద్ధి చెందుతున్నప్పటికీ జ్యోతిష్య శాస్త్రం పట్ల ప్రజలకు ఎంతో విశ్వాసం ఉంది. మన జీవితంలో జరగబోయే మంచి చెడుల గురించి జ్యోతిష్య శాస్త్రంలో వివరించబడింది. జ్యోతిష శాస్త్ర ప్రకారం సానుకూల శక్తులతో పాటు ప్రతికూల శక్తులు కూడా ఉంటాయి. అయితే ప్రతికూలశక్తుల కారణంగా జీవితంలో అశాంతి నెలకొంటుంది. ఇంట్లో ఉండే ప్రతికూల శక్తుల వల్ల తరచూ సమస్యలు వెంటాడటం, అనారోగ్య సమస్యలు వేధించటం వంటివి జరుగుతూ ఉంటాయి. అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారం కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను పారద్రోలవచ్చు. ఆ పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో ప్రతికూల శక్తుల వల్ల కుటుంబ సభ్యులు తరచూ ఆందోళనకు గురవుతు ఉంటారు. అటువంటి సమయంలో అమావాస్య రోజు రాత్రి అందరూ భోజనం చేసిన తర్వాత ఇంట్లో పూజ మందిరంలో వెండి గిన్నెలో కర్పూరం మరియు లవంగాలను వేసి కాల్చి, అధిష్టాన దేవతను ప్రార్థించాలి. ఆ తర్వాత కర్పూరం మరియు లవంగాలను కాల్చిన పొగను ఇల్లంతా అన్ని మూలలకు చూపించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోయి కుటుంబ సభ్యులలో ప్రశాంతత నెలకొంటుంది.
అలాగే ఇంట్లో ప్రతికూల శక్తి కారణంగా తరచూ సమస్యలు ఎదురవుతుంటే పుష్య నక్షత్రంలో ఇంటి వెలుపల ఉమ్మెత్త మొక్కను నాటండి. అయితే మొక్క వేరును భూమిలో నాటే సమయంలో మూలం బయట ఉండేలా చూడండి. ఈ పరిహారంతో భూత దోషం తగ్గుతుంది.ప్రతికూల శక్తుల ప్రభావం వల్ల ఇబ్బంది పడుతుంటే, వాటి అవరోధాల నుండి బయట పడాలంటే పుష్య నక్షత్రంలో ఇంటి వెలుపల ఉమ్మెత్త మొక్కను నాటండి. వేరును భూమిలో నాటే సమయంలో మూలం బయట ఉండేలా చూడండి. ఈ పరిహారంతో భూత దోషం తగ్గుతుంది.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.