Devotional Tips: శ్రావణమాసం రావడంతో మహిళలందరూ కూడా ఆధ్యాత్మిక చింతనలో ఉంటారు. ఈ మాసం ఎంతో ప్రత్యేకమైనది కావడంతో పెద్ద ఎత్తున మహిళలు పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు.ఇలాంటి పవిత్రమైన మాసంలో అమ్మవారి అనుగ్రహం మనపై ఉండడానికి శ్రావణ శుక్రవారం పెద్ద ఎత్తున అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ వ్రతమాచరిస్తూ ఉంటారు. అమ్మవారిని పూజించే వారు పొరపాటున కూడా ఇలా చేయకూడదని పండితులు చెబుతున్నారు.
పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో ఎవరు కూడా మాంసాహారం తినకూడదు అదే విధంగా మద్యపానం సేవించకూడదు.ఇతరుల పట్ల మంచి ఆలోచనలతో ఉండాలి కానీ కుదురుద్దేశంతో ఉండకూడదు ఇక ఇంట్లో ఎవరికైనా నెలసరి ఉంటే వారు ఎట్టి పరిస్థితులలోనూ దేవాలయాలకు వెళ్ళకూడదు. ఇక శ్రావణ శుక్రవారం మంగళవారం ఎవరికీ పొరపాటున కూడా అప్పు ఇవ్వకూడదు. అదేవిధంగా ఈ రెండు రోజులలో నల్లని వస్త్రాలను కూడా ధరించకూడదు.
ఇక శ్రావణ మాసంలో అమ్మవారి అనుగ్రహం మనపై ఉండాలి అంటే అమ్మవారికి పారిజాత పుష్పాలతో పూజ చేయడం ఎంతో మంచిది అది కూడా చెట్టుపై నుంచి కోసిన పుష్పాలు కాకుండా నేల రాలిన పుష్పాలతో పూజ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది.ఇక చాలామంది పువ్వులను కడిగి పూజ చేస్తూ ఉంటారు ఇలా చేయడం మంచిది కాదు ఇక శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారికి పొరపాటున కూడా ఉన్నత పుష్పంతో పూజ చేయకూడదు. ఇలాంటి నియమాలను పాటిస్తూ అమ్మవారికి పూజ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.