Categories: EntertainmentLatest

Nabha Natesh : పొట్టి డ్రెస్ లో పిక్కలు చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న పూరీ హీరోయిన్

Nabha Natesh : టాలీవుడ్ ముద్దుగుమ్మ నభా నటేష్ సోషల్ మీడియాలో అందాల అరబోతతో రెచ్చిపోతోంది. లేటెస్ట్ ఫోటో షూట్స్ తో మరింత అందంగా కనిపిస్తూ ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకుంటోంది. నటి తరచూ తన ఫ్యాషన్ వార్డ్‌రోబ్‌తో అధిరిపోయే ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఫ్యాషన్ రంగంపై తనకున్న అభిరుచిని చాటుకుంటుంది.

nabha-natesh-gorgeous-looks-in-amazing-short-dress-pics-viral

తాజాగా నభా కొన్ని చిత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో పొట్టి డ్రెస్ లో నభా కుర్రా‌ళ్ళ చూపులను తనవైపు తిప్పుకుంటోంది . ఈ లేటెస్ట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

nabha-natesh-gorgeous-looks-in-amazing-short-dress-pics-viral

అదిరిపోయే డ్రెస్సులతో మత్తు ఎక్కిస్తోంది నభ. తన ఘాటు అందాలతో మాయ చేస్తోంది. ఈ లుక్ లో నభా ఎంతో హాట్ గా కనిపించింది. కత్తిలా ఉందంటూ కుర్రా‌ళ్ళు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. డెనిమ్ షార్ట్ వేసుకుని దాని పైన వైట్ బ్రాలెట్ వేసుకుంది. దాని మీదుగా డెనిమ్ కోట్ ధరించింది. ఈ అవుట్ ఫిట్ లో పిక్కల వయ్యారాలు చూపిస్తూ పిచ్చెక్కించింది నభ. ఓవైపు క్లీవేజ్ షో చేస్తూనే మరోవైపు హాట్ థైస్ చూపిస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

nabha-natesh-gorgeous-looks-in-amazing-short-dress-pics-viral

ఈ అద్భుతమైన డ్రెస్ ను ఓ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది నభా నటేష్. స్టైలిస్ట్ ఐశ్వర్య నభా నటేష్ కు స్టైలిష్ లుక్స్ ను అందించింది. సోనాల్ సెతియా నభా నటేష్ అందాలకు మరింత మెరుగులు దిద్దింది. డీప్ నెక్ లైన్ కలిగిన ఈ హాట్ టైట్ ఫిట్ అవుట్ ఫిట్ లో ఎంతో హాట్ గా కనిపించింది .

nabha-natesh-gorgeous-looks-in-amazing-short-dress-pics-viral

తన బ్రౌనిష్ కురులను లూజుగా వదులుకుని, ఈ డ్రెస్ తో అందరిని ఆకర్షించింది నభా నటేష్. కనులకు బ్లాక్ ఐ లైనర్, మస్కరా, బ్లాక్ ఐ ష్యాడో వేసుకుని పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకుని కవ్విస్తోంది.

nabha-natesh-gorgeous-looks-in-amazing-short-dress-pics-viral

ఫ్యాషన్ ఫోటో షూట్ తో మెస్మరైజ్ చేయడం నటికి మొదటిసారి కాదు, తరచుగా తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను పంచుకుంటుంది. తన ఇన్‌స్టాగ్రామ్ ఫ్యామిలీని ఖుషీ చేస్తుంది. నభా తన పిక్స్ ఎప్పుడు పోస్ట్ చేసినా సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తాయి. ఆమె ఆకర్షణీయమైన రూపంతో ఫ్యాషన్ గేమ్‌ను సరికొత్త స్థాయికి తీసుకువెళుతుంది.

nabha-natesh-gorgeous-looks-in-amazing-short-dress-pics-viral

నభా నటేష్ వజ్రకాయ, సోలో బ్రతుకే సో బెటర్ , నన్ను దోచుకుందువటే, డిస్కో రాజా వంటి చిత్రాలలో నటించింది. 2019లో పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో మంచి క్రేజ్ లభించింది. ఈ సనిమాలో రామ్ లవర్ గా నటించిన నభా తెలంగాణ పిల్లలా అదరగొట్టింది. ఆ తర్వాత ఈ బ్యూటీ కి కానీ సరైన, భారీ కమర్షియల్ ఆఫర్ రాలేదు. అందుకోసమే ఈ హాట్ ఫోటో షూట్ లు చేస్తూ అందరి దృష్టి తనపై పడేలా చేస్తోంది.

nabha-natesh-gorgeous-looks-in-amazing-short-dress-pics-viral
Sri Aruna Sri

Recent Posts

Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగుతున్నారా? వీళ్లు మాత్రం అసలు తాగకండి!

Lemon Water: ఇటీవల కాలంలో చాలా మళ్లీ ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు ఈ నేపథ్యంలోని ప్రతిరోజు ఉదయం…

1 day ago

Tirumala: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై  క్యూ లైన్ లు ఉండవు.. క్షణాలలోనే ప్రసాదం!

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు లక్షలాదిమంది  భక్తుల స్వామి…

1 day ago

Coconut Water: కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచిదే..కానీ వీళ్లకు మాత్రం కాదండోయ్!

Coconut Water: కొబ్బరి నీళ్లలో సహజసిద్ధమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం…

2 days ago

Pushpayagam Seva Tickets:  శ్రీవారి భక్తులు అలర్ట్.. ఆగస్టు 21 న పుష్పయాగం టిక్కెట్లు విడుదల!

Pushpayagam Seva Tickets: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఏడాది ఎంతో ఘనంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ…

2 days ago

Papaya: బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే కానీ వీళ్ళు మాత్రం అస్సలు తినొద్దు తెలుసా?

Papaya: మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలతో పాటు పండ్లు కూడా ఎంతో కీలకపాత్ర వహిస్తాయి.…

3 days ago

Sravana Masam: శ్రావణ మాసంలోనే పాములు ఎందుకు కనిపిస్తాయి? దీని వెనుక ఉన్న రహస్యం ఇదే?

Sravana Masam: మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉన్న 12 నెలలకు ఎంతో మంచి ప్రాధాన్యత ఉంది. ఆషాడ మాసం…

3 days ago

This website uses cookies.