Chiranjeevi – Allu Arjun : చిరంజీవికి అల్లు అర్జున్‌తో పెద్ద గొడవ ఇదుగో ప్రూఫ్..!

Chiranjeevi – Allu Arjun : చిరంజీవికి అల్లు అర్జున్‌తో పెద్ద గొడవే జరిగిందని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వచ్చి షికార్లు కొట్టాయి. కానీ, అలాంటిదేమీ లేదనే క్లారిటీ తాజాగా వచ్చింది. చిరంజీవి తనయుడు పాన్ ఇండియన్ స్టార్ రామ్ చరణ్ సొంత నిర్మాణ సంస్థ స్థాపించినప్పటి నుంచి మెగాస్టార్ బావ అల్లు అరవింద్ సంస్థ గీతా ఆర్ట్స్‌లో సినిమాలు చేయనే లేదు. ఖైదీ నంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ఆ తర్వాత 151, 152, 153..ఇలా వరుసగా సినిమాలు చేస్తూనే వస్తున్నారు. ఒకటి కాకపోయినా ఆ తర్వాత సినిమా అయినా నాకోసం చేయరా అంటూ అల్లు అరవింద్ వెయిట్ చేస్తూ వచ్చారు.

కానీ, ఎందుకనో చిరు బావ నిర్మాణంలో సినిమా చేయలేకపోయారు. ఆహా లో కూడా అన్‌స్టాపబుల్ అనే సెలబ్రిటీ టాక్ షోని కూడా బాలయ్యతో చేయడం ఒక హాట్ టాపిక్ అయింది. దీనంతటికీ కారణం అల్లుకి చిరు డేట్స్ ఇవ్వకపోవడమే అనుకున్నారు. అందుకే అల్లు అరవింద్ తన ఫోకస్ మొత్తం కొడుకు అల్లు అర్జున్ మీద పెట్టారు. దాని ఫలితమే పుష్ప అనే పాన్ ఇండియా సినిమా. ఆ సినిమాతో బన్నీకి వచ్చిన విపరీతమైన క్రేజ్. ప్రభాస్ తర్వాత ఆ రేంజ్ క్రేజ్ వచ్చింది బన్నీకే. దాని తర్వాత చరణ్, తారక్‌లకి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ దక్కడం.

chiranjeevi-allu-arjun-here-is-the-proof-of-chiranjeevis-big-fight-with-allu-arjun

Chiranjeevi – Allu Arjun : సురేఖ బన్నీపై తనకున్న ప్రేమను ముద్దుపెట్టి మరీ తెలిపింది.

అయితే, పుష్ప సినిమాకి ఇప్పుడు ఏకంగా బెస్ట్ యాక్టర్ కేటగిరీలో నేషనల్ అవార్డ్ ని దక్కించుకోవడమే. ఈ అవార్డ్ దక్కిన్నందుకు యావత్ సినీ ప్రేమికులు, అల్లు అర్జున్ అభిమానులు, చిత్ర పరిశ్రమలు బన్నీకి ప్రత్యేకంగా అభినందించారు. అయితే, అందరు అనుకున్నది మాత్రం చిరు బన్నీని అభినందిస్తారా లేదా..? అని. ఎందుకంటే ఇద్దరి మధ్య ఎంతో కాలంగా కోల్డ్ వార్ జరుగుతుందని ప్రచారం కావడమే. వాటన్నిటికీ చెక్ పెట్టారు మెగాస్టార్ దంపతులు. అల్లు అర్జున్ ని ప్రత్యేకంగా చిరంజీవి, సురేఖ అభినందించి పొగడ్తలతో ముంచేశారు.

చిరంజీవి సతీమణి సురేఖ బన్నీపై తనకున్న ప్రేమను గాఢంగా హత్తుకొని ముద్దుపెట్టి మరీ తెలిపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ అన్నీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకాలం చిరుకి బన్నితో గొడవ జరిగిందనే సోది మాటలకి చెక్ పెడుతూ ఊహించని షాకిచ్చారు. ఇంతకాలం వచ్చిన వార్తలన్నీ గాలి మాటలని అటు మెగా అభిమానులు ఇటు అల్లు ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఈ రెండు ఫ్యామిలీలు అల్లు అర్జున్ కి అవార్డ్ వచ్చిన సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు యావత్ ప్రపచం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది పుష్ప 2 కోసమే.

Editor Sr

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

7 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

9 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.