Lord Ganesh: వినాయక చవితి పండుగ తొందరలోనే రాబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈ పండుగకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని స్వామివారిని ప్రత్యేకంగా పూజలు చేస్తూ పూజ చేస్తుంటారు అయితే ఆదిదేవుడుగా ఉన్నటువంటి వినాయకుడిని ప్రత్యేకమైన నైవేద్యాలు పుష్పాలతో పూజించడం వల్ల స్వామివారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయని పండితులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి కుడుములు ఉండ్రాళ్ళు గరిక వంటివి సమర్పిస్తూ ఉంటాము. అలాగే స్వామివారికి ఎర్రని పుష్పాలతో పూజ చేయడం వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు అని చెబుతారు. ఇక వినాయక చవితి రోజు స్వామివారికి తెల్ల జిల్లేడు హారం వేస్తూ ఉంటారు ఇలా స్వామివారికి తెల్ల జిల్లేడు హారం వేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలిస్తే వేయకుండా ఎవరు ఉండలేరు.
వినాయకుడికి తెల్ల జిల్లేడు హారం సమర్పించడం వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు. తెల్ల జిల్లేడు చెట్టు సూర్య గ్రహానికి చెందినది ఈ పువ్వులను స్వామి వారికి సమర్పించడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల దోషాలు మొత్తం తొలగిపోయి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి అలాగే మన జాతకంలోను సూర్య గ్రహ దోషాలు ఉన్న తొలగిపోతాయి అంతేకాకుండా ఈ తెల్ల జిల్లేడు హారం స్వామివారికి వేయటం వల్ల పిల్లలు ఎంతో విద్యాబుద్ధులను నేర్చుకొని విద్యారంగంలో రాణిస్తారు. అందుకే స్వామివారికి గరిక ఉండ్రాళ్ళతోపాటు తెల్ల జిల్లేడు హారం సమర్పించడం ఎంతో ముఖ్యం.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.