Categories: HealthNews

Brain Tumer: ఈ అలవాట్ల వల్ల బ్రెయిన్ ట్యూమర్ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువ..?

Brain Tumer: ప్రస్తుత కాలంలో అనేక వ్యాధులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో బ్రెయిన్ ట్యూమర్ సమస్య కూడా ఎక్కువగా వేధిస్తోంది. శరీరంలో ఇతర భాగాలతో పాటు బ్రెయిన్ లో కూడా ఈ ట్యూమర్స్ ఏర్పడతాయి. అయితే బ్రెయిన్ లో ట్యూమర్స్ ఏర్పడటం చాలా ప్రమాదకరం. మనకి ఉన్న కొన్ని అలవాట్ల వల్ల ఈ బ్రెయిన్ ట్యూమర్ సమస్య తలెత్తుతుంది. అలాగే కొంతమందిలో వంశపారంపర్య వ్యాధులు, జీన్స్, అయోనైజింగ్ రేడియేషన్ ఎక్స్‌పోజర్ వంటి కారణాల వల్ల ఈ బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. బ్రెయిన్ ట్యూమర్‌కు కారణమయ్యే ఆ పొరపాట్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

• ఆహారం, జీవనశైలి: మన జీవనశైలి ఆహారపు అలవాట్లు వల్ల కూడా బ్రెయిన్ ట్యూమర్ సమస్య తలెత్తుతుంది. స్మోకింగ్, శారీరక శ్రమ లేకపోవడం వల్ల, అధికంగా కొవ్వు ఉన్న పదార్థాలను తీసుకోవటం, జంక్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.

• సెల్‌ఫోన్: ప్రస్తుత కాలంలో ఆహారం లేకపోయినా బ్రతుకుతున్నారు కానీ సెల్ ఫోన్ లేకపోతే ఒక్కరోజు కూడా జీవించలేనంతగా సెల్ ఫోన్ కి బానిసలుగా మారిపోయారు. సెల్‌ఫోన్‌ నుంచి విడుదల అయ్యే రేడియేషన్ కారణంగా ట్యూమర్స్ వచ్చే ఛాన్స్ ఉందంటుంది.

• హార్మోన్లు: శరీరంలో హార్మోన్ల లోపం, అలాగే దీర్ఘకాలం పాటు హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ తీసుకునే వారికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్‌ థెరపీ చేయించుకున్న వారికి కూడా బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Brain Tumer:

• రసాయనాలు : పురుగుమందులు, పారిశ్రామిక రసాయనాలకు ఎక్స్‌పోజ్‌ అవ్వడం వల్ల బ్రెయిన్ ట్యూమర్ ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా కెమికల్‌ ఫ్యాక్టరీలలో పనిచేసే వారికి, పారిశ్రామిక ప్రాంతాల సమీపంలో నివసించే వారికి బ్రెయిన్‌ ట్యూమర్‌ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువ.

Sravani

Recent Posts

Peddi Movie: పెద్ది కథ లీక్? తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్!

Peddi Movie: పెద్ది కథ లీక్? తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్! అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా అభిమానుల్లో…

2 days ago

Varanasi: మహేష్ బాబు, ప్రియాంక చోప్రా లపై సాంగ్ షూట్ అప్‌డేట్

Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ…

2 days ago

Varun Tej: 2027 సంక్రాంతి ‘బరి’లో బరిలోకి దిగుతున్న మెగా ప్రిన్స్

Varun Tej: మెగా బ్రదర్ నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఆయన సోదరి నిహారిక నిర్మాతగా…

3 days ago

Anil Ravipudi: కీర్తి సురేష్, కృతి శెట్టి..ఇది మీకు గోల్డెన్ ఛాన్స్!

Anil Ravipudi: మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కీర్తి సురేష్ మంచి సక్సెస్‌లను అందుకున్న సంగతి తెలిసిందే. నేను శైలజ…

5 days ago

Balakrishna: నందమూరి బాలకృష్ణకు ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’..

Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరో నట సింహం నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన అవార్డు దక్కింది. తెలుగు చలన చిత్ర…

5 days ago

Mahesh Babu: వారణాసి అప్‌డేట్స్‌తో రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడో!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ చిత్రంగా…

6 days ago

This website uses cookies.