Health Tips: సాధారణంగా కొన్ని రకాల పండ్లు కూరగాయలు కొన్ని కాలాలలో మాత్రమే మనకు లభిస్తాయి ఇక ప్రస్తుతం వర్షాకాలం కావడంతో కొన్ని రకాల కూరగాయలు మార్కెట్లో మనకు విరివిగా లభిస్తూ ఉంటాయి. ఇలా వర్షాకాలంలో మాత్రమే లభించే కూరగాయలలో బోడ కాకర ఒకటి. ఇవి అచ్చం కాకరకాయలను పోలి ఉన్నప్పటికీ సైజు మాత్రం కాస్త చిన్నవిగా ఉంటాయి అయితే కాకరకాయతో పోలిస్తే వీటిలో ఔషధాలు ఎన్నో రేట్లు ఎక్కువగా ఉంటాయి.
బోడ కాకరలో అధిక మోతాదులో ప్రొటీన్, విటమిన్ ఎ, సి, కె, బి-1, బి-2, బి-3, బి-5, బి-6, విటమిన్ డి మరియు జింక్, కాపర్ వంటివి పుష్కలంగా లభిస్తాయి.ఇవి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. అందువల్ల రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్న మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది కాకుండా ఇవి బిపిని నియంత్రించడంలో ప్రభావవంతంగా పరిగణించబడతాయి.
ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఊబకాయం సమస్యతో బాధపడుతూ ఉంటారు ఇలా ఊబకాయంతో బాధపడే వారికి వారి డైట్ లో ఈ బోడ కాకరను చేర్చడం వల్ల శరీర బరువును తగ్గించడంలో కూడా ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది.బోడ కాకర వాత, కఫ మరియు పిత్త అనే మూడు దోషాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది, తద్వారా జ్వరం, జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా జీర్ణక్రియ రేటును కూడా మెరుగుపరిచి మలబద్ధక సమస్యను తగ్గించడంలో దోహదపడుతుంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.