Bigg Boss : బిగ్బాస్ చరిత్రలోనే మొదటిసారి..కంటెస్టెంట్గా చార్లీ..

Bigg Boss : బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తున్న షో బిగ్ బాస్. అన్ని భాషల్లోనూ ఈ షో సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రతి సంవత్సరం సరికొత్త టాస్కులతో కంటెస్టెంట్లతో బిగ్ బాస్ రెట్టింపు ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ షో టెలికాస్ట్ అవుతున్నంత సేపు జనాలు టీవీలకు అతుక్కుపోతున్నారంటే అతిశక్తి కాదేమో. అంతలా ప్రజాదరణ పొందింది బిగ్ బాస్ షో.

bigg-boss-for-the-first-time-dog-charlie-as-a-contestant-in-reality-show

బుల్లి తెర ఆడియన్స్ కు బిగ్ బాస్ షో ఒక ఎమోషన్ గా మారింది . అన్ని పనులను పక్కనపెట్టి షో చూస్తూ మైమరచిపోతున్నారు. తెలుగులో ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. లేటెస్ట్ గా 7 వ సీజన్ కొనసాగుతోంది. మలయాళంలో ఆరో సీజన్ స్టార్ట్ కాబోతుంది. ఇక తమిళంలో మరికొద్ది రోజుల్లో ఏడో సీజన్ ప్రారంభం కానుంది. కన్నడలో పదో సీజన్ ప్రారంభం కానుంది. ఎప్పటిలాగే ఈ సారి కంటెస్టెంట్స్ ఎవరు? అనే ఆతృత ఆడియన్స్ కు ఉంటుంది. అయితే కన్నడ ప్రేక్షకులు మాత్రం ఈ సంవత్సరం ఫుల్ ఖుషిలో ఉన్నారు. అందుకు కారణం లేకపోలేదు ఈసారి బిగ్ బాస్ హిస్టరీలోనే ఎన్నడూ లేనివిధంగా హౌస్ లోకి కంటెస్టెంట్ గా ఒక కుక్క వెళ్లబోతోంది. దీంతో కన్నడ ప్రజలు ఓ రేంజ్ ఎక్సైజ్ మెంట్ లో ఉన్నారట.

bigg-boss-for-the-first-time-dog-charlie-as-a-contestant-in-reality-show

777 చార్లీ మూవీలో నటించిన కుక్క కన్నడ బిగ్ బాస్ లో కాంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. చార్లీ సినిమాలో ఈ డాగ్ ఎంతగా ఏడిపించిందో అందరికీ తెలిసిందే. బాషా హద్దులను చేరిపేసి చార్లీ అందరి హృదయాలను గెలుచుకుంది. ఈ మూవీలో తన అల్లరి పనులతో అలరించిన చార్లీ.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వస్తుందని తెలియడంతో అందరూ అవాక్కయ్యారు. బిగ్ బాస్ చరిత్రలో ఓ కంటెస్టెంట్ గా ఓ డాగ్ రావడం ఇదే మొదటిసారి. చార్లీనే బుల్లితెర ముందు కనిపిస్తుందటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇక కొంతమంది టీఆర్పీ కోసమే ఇలాంటి ప్లాన్స్ వేసినట్లు అంటున్నారు . అయితే చార్లీ కంటెస్టెంట్ గా హస్ లో ఉంటుందా? గెస్ట్ గా వెళ్లి వస్తుందా అనేది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిందే.

Sri Aruna Sri

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

6 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

1 week ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

1 week ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

2 weeks ago

This website uses cookies.