Beauty Tips: మనం అందంగా కనపడాలి అంటే మన జుట్టు అందంగా ఉన్నప్పుడే మనకు అందం రెట్టింపు అవుతుంది. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది వివిధ కారణాలవల్ల చుట్టూ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఇలా జుట్టు సమస్యలతో బాధపడే వారిలో ఎక్కువగా చుండ్రు సమస్యతో సతమతమవుతూ ఉంటారు.ఇలా చుండ్రు సమస్య కారణంగా జుట్టు రాలిపోవడం అలాగే మొహం పై పింపుల్స్ వంటివి ఏర్పడటం కూడా జరుగుతుంది. మరి ఈ సమస్య నుంచి ఏవిధంగా బయటపడాలి అనే విషయం గురించి ఆలోచిస్తూ చాలామంది మార్కెట్లో వివిధ రకాల యాంటీ డాండ్రఫ్ షాంపూలను వాడుతూ ఉంటారు. అలా కాకుండా ఇంట్లోనే సహజ చిట్కాలతో ఈ సమస్యకు పెట్టవచ్చు.
మనం మన జుట్టూ సంరక్షణ కోసం కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల చుండ్రు సమస్య తగ్గిపోతుంది. కొబ్బరి నూనెలో యాంటీ ఆక్సిడెంట్ లో అధికంగా ఉంటాయి.తద్వారా చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది అదేవిధంగా పుదీనాను బాగా పేస్టులా తయారు చేసి ఆ రసాన్ని తలకు రాసి అరగంట పాటు ఆరనివ్వాలి. ఇలా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
పెరుగు నిమ్మకాయ రసం కలిపి తలకు రాసి అనంతరం తలస్నానం చేయాలి ఇలా వారంలో కనీసం రెండు రోజులపాటు చేయటం వల్ల చుండ్రు సమస్య తొలగిపోతుంది. తెలుగులో యాంటీ ఫంగల్ ఏజెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది తలలో చుండ్రును తగ్గించడానికి ఎంత దోహదపడతాయి. వీటితోపాటు మెంతికూరను బాగా మెత్తని మిశ్రమంలా చేసి తలకు రాసే అనంతరం ఆరిన తర్వాత తలస్నానం చేయాలి. అయితే తలస్నానం చేసేటప్పుడు ఎప్పుడు కూడా బాగా వేడిగా ఉన్న నీటితో చేయకూడదు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల చుండ్రు ఏర్పడటం కూడా తగ్గిపోతుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.