Categories: Health

Health Tips: ఆస్తమాతో బాధపడుతున్నారా.. ఈ పదార్థాలకు దూరంగా ఉండాల్సిందే!

Health Tips: ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరు బాధపడే సమస్యలలో ఆ సమస్య ఒకటి. ప్రస్తుతం మారిన జీవనశైలి అలాగే వాతావరణ పరిస్థితులు కారణంగా చాలామంది ఆస్తమా సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఇలా ఆస్తమాతో బాధపడేవారు కొంత దుమ్ము, ధూళి ఉన్న లేదంటే కొంత దూరం నడిచినా కూడా ఎక్కువగా ఈ సమస్య వారిని వెంటాడుతూ ఊపిరి ఆడక ఊపిరి బిక్కిరి అవుతూ ఉంటారు.

ఇలా ఆస్తమా సమస్యలతో బాధపడేవారు ఈ సమస్య నుంచి కాస్త ఉపశమనం పొందాలి అంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను మనం తీసుకోకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చాలామంది ఉదయం నిద్ర లేవగానే నిమ్మరసం కలుపుకొని వేడి నీళ్లు తాగుతూ ఉంటారు అయితే ఆస్తమా సమస్యతో బాధపడేవారు ఇలా నిమ్మరసం తీసుకోకపోవడం మంచిదని చెబుతున్నారు కేవలం నిమ్మరసం మాత్రమే కాకుండా పుల్లటి నిల్వ చేస్తున్నటువంటి పచ్చళ్ళు పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి.

ఇక పాలు పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది కానీ ఎవరైతే ఆస్తమా సమస్యతో బాధపడుతుంటారు అలాంటి వారు పాలు పెరుగు లేదంటే పాల పదార్థాలకు కాస్త దూరంగా ఉండాలి. వీటితోపాటు వేరుసెనగ సోయా ఉత్పత్తులు చేపలు బీన్స్‌, క్యాబేజ్‌, ఉల్లిపాయ‌, వెల్లుల్లి, కూల్ డ్రింక్స్‌, ప్రాసెస్ చేసిన మాంసం వంటివి కూడా ఏ మాత్రం మంచివి కావు వీటిని దూరంగా పెట్టడమే మంచిది అలాగే ఆల్కహాల్ కాఫీ టీలు తాగే అలవాటు ఎక్కువగా ఉన్నప్పటికీ వీటిని కూడా వీలైనంతవరకు తగ్గించడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

 

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.