Beauty Tips: సాధారణంగా ప్రతి మహిళ ఎదుర్కొని సమస్యలలో స్ట్రెచ్ మార్క్స్ సమస్య కూడా ఒకటీ. సాధారణంగా ఈ మార్క్స్ పెళ్లయి పిల్లలు పుట్టినటువంటి మహిళలలో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఇలా డెలివరీ తర్వాత స్ట్రెచ్ మార్క్స్ అధికంగా ఉండటం వల్ల చాలామంది ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టుకోవడానికి ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న సాధ్యం కాదు.
ఇక చాలామంది మార్కెట్లో లభించే వివిధ రకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు అయినప్పటికీ ఈ సమస్య నుంచి ఉపశమనం కలగదు అయితే ఈ విధమైనటువంటి స్ట్రెచ్ మార్క్స్ తొలగించుకోవడం కోసం ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే మీ సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చని చెప్పాలి. మరి స్ట్రెచ్ మార్క్స్ ఎలా పోగొట్టుకోవాలి ఏం చేయాలి అనే విషయానికి వస్తే…
ఆయుర్వేద శాస్త్రంలో పసుపుకు ఎంతో ప్రాధాన్యత ఉంది అనే విషయం మనకు తెలిసిందే. ఇలా పసుపులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి కనుక పసుపుకు ఆయుర్వేద శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ క్రమంలోనే చిటికెడు పసుపు చిటికెడు శనగపిండి ఒక గిన్నెలో తీసుకొని అందులోకి కొన్ని పాలను పోసి మెత్తటి మిశ్రమం లాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మీకు ఎక్కడైతే స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయో ఆ ప్రాంతంలో పట్టించాలి ఇలా ఈ మిశ్రమం ఆరిన తర్వాత తడి గుడ్డతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయటం వల్ల పొట్టపై ఏర్పడినటువంటి స్ట్రెచ్ మార్క్స్ పూర్తిగా తొలగిపోతాయి.
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…
Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…
Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…
జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…
This website uses cookies.