Categories: Tips

AP Politics: ఆ విషయంలో జగన్, చంద్రబాబు టాప్ లో ఉన్నారుగా

AP Politics: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ వచ్చే ఎన్నికలలో గెలవడానికి ఎత్తులు పైఎత్తులు వేస్తోంది  ప్రజా క్షేత్రంలో ముందుకు దూసుకుపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏకంగా 175 స్థానాల్లో గెలిచి అధికారంలోకి రావాలని వైసీపీ భావిస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీ కూడా 150 స్థానాల్లో గెలవాలని వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఎవరి లక్ష్యాలు నిర్దేశించుకుని రాజకీయ రణక్షేత్రంలో ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో కొత్త రాజకీయం తెరపైకి వచ్చింది.

ఏపీలో ఉన్నా ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షనేత చంద్రబాబుల్లో ఎవరు ధనవంతులు అనే చర్చ మొదలైంది.  అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రకారం దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రుల జాబితాలో వైఎస్ జగన్ మొదటి స్థానంలో ఉన్నారు. దీనిపై గత కొద్ది రోజులుగా తెలుగుదేశం, జనసేన పార్టీలు టార్గెట్ చేస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి అంత కాస్ట్లీ అని విమర్శలు చేస్తున్నారు. దోచుకోవడమే పనిగా పెట్టుకున్న ముఖ్యమంత్రికి ప్రజల కష్టాలు ఇంకేం తెలుస్తాయి అంటూ టార్గెట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు అదే సంస్థ దేశంలో అత్యంత ధనవంతులైన ఎమ్మెల్యేల జాబితాలో చంద్రబాబు నాయుడు మూడో స్థానంలో ఉన్నాడని పేర్కొంది. దీంతో ఇప్పుడు టీడీపీ పార్టీకి మాట రాకుండా అయిపొయింది. ఏదో ఒక విధంగా అధికార పార్టీ వైసీపీని టార్గెట్ చేద్దామని అనుకున్న టీడీపీకి ఇప్పుడు చంద్రబాబు కూడా ధనిక ఎమ్మెల్యేల జాబితాలో ఉన్నాడనే విషయం తెరపైకి రావడంతో సైలెంట్ అయిపోయారు. మొత్తానికి ఏపీలో రాజకీయ నాయకులు ఈ స్థాయిలో ధనవంతులుగా ఉన్నారు కాబట్టి డబ్బు పెట్టి ఓట్లు కొనడానికి వెనుకాడటం లేదనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది.

Varalakshmi

Recent Posts

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 day ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 day ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

2 days ago

Tollywood : దిల్ రాజు బాలీవుడ్ మూవీలో హీరోయిన్‌గా నయనతార ఫిక్స్

Tollywood : టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు బాలీవుడ్‌లో ఓ భారీ చిత్రాన్ని నిర్మించంబోతున్నట్టుగా గత కొంతకాలం నుంచి…

3 days ago

Peddi Movie: పెద్ది కథ లీక్? తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్!

Peddi Movie: పెద్ది కథ లీక్? తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్! అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా అభిమానుల్లో…

5 days ago

Varanasi: మహేష్ బాబు, ప్రియాంక చోప్రా లపై సాంగ్ షూట్ అప్‌డేట్

Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ…

6 days ago

This website uses cookies.