Anu-Emmanuel : కైపెక్కించే కళ్లతో, వణుకుపుట్టించే వయ్యారాలతో కుర్రాళ్ళ మతులుపోగొట్టే కుర్రహీరోయిన్ అనూ ఇమ్మానియేల్ తాజాగా అల్లూ శిరీష్‌తో రొమాంటిక్ మూవీ ఊర్వశివో..రాక్షసివోలో నటించి అందరిని తన హాట్ లుక్స్ తో మాయ చేసింది. లిప్‌లాక్ కిస్సులతో పాటు గ్లామర్ డోస్‌ను పెంచి కుర్రాళ్ళకు నిద్రలేకుండా చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్‌టాక్‌ను సొంతం చేసుకున్నా పాపం పాపకు పెద్దగా కలిసిరావట్లేదని తెలుస్తోంది. దీంతో అమ్మడు తన అదృష్టా్న్ని పరీక్షించుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తోంది. అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూనే తనదైన ఫ్యాషన్ లుక్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేయాలని నిర్ణయించుకుంది . అందులో భాగంగానే తాజాగా ఈ బ్యూటీ చేసిన ఫోటో షూట్ పిక్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పిక్స్‌కు తన అభిమానుల నుంచి రకరకాల కామెంట్లు వస్తున్నాయి.
ఈ మధ్య సోషల్ మీడియాలో ఆక్టివ్‌గా ఉంటున్న అనూ ఇమ్మానియేల్ హాట్ ఫోటో షూట్‌లతో ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. తాజాగా చేసిన ఓ ఫోటో షూట్ పిక్స్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. బక్కచిక్కిన అందాలతో ఎక్స్‌పోజింగ్ డోస్‌ను పెంచుతూ యూత్‌ను అట్రాక్ట్ చేద్దామని ఈ బ్యూటీ వేసిన ప్లాన్ పెద్దగా వర్కౌట్ కాలేదని తెలుస్తోంది. లేటెస్ట్ గా పోస్ట్ చేసిన పిక్స్‌కు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. బక్క చిక్కిన అందాలు చూడలేము బాబోయ్ అని అంటున్నారు కుర్రాళ్ళు.
సినిమా ఇండస్ట్రీలో మొదటి సినిమా అయిన మజ్నులో ప్రతస్తు లేటెస్ట్ లుక్‌లో అనూ ఇమ్మానియేల్ లో చాలా తేడా కనిపిస్తోంది. ముద్దుగా కనిపించే ఈ చిన్నది కాస్త బక్కచిక్కడంతో ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. తాజా ఫోటో షూట్ కోసం అనూ బ్లూ కలర్ బాడీకాన్ డ్రెస్‌ను ఎన్నుకుంది. ఈ వన్ షోల్డర్ టైట్‌ఫిట్ డ్రెస్‌తో తన ఫిగర్‌ను పూర్తిగా చూపిస్తూ హాట్ పోజులు ఇచ్చి ఫోటోలు దిగింది. ఈ పిక్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో షేర్ చేసింది ఈ బ్యూటీ. అయితే అనూ ఈ డ్రెస్‌లో బక్కగా కనిపించడంతో ఏం బాగోలేవంటూ అభిమానులు ఫీల్ అవుతున్నారు.
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మజ్ను చిత్రంతో తెరంగేట్రం చేసింది ఆ మలయాళీ ముద్దుగుమ్మ. నానితో కలిసి రొమాన్స్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్‌లో మంచి కలెక్షన్స్ నే రాబట్టింది. అప్పట్లో అనూ అందాలకు అందరూ ఫిదా అయ్యారు. తరువాత ఈ భామకు భారీ అవకాశాలు అందివస్తాయని అనుకున్నారు. కానీ పెద్దగా ఈ బ్యూటీకి కలిసిరాలేదనే చెప్పాలి. చేసిన సినిమాలు ప్లాప్ అవ్వడంతో కాస్త బెడిసికొట్టింది. పవర్ స్టార్‌తో పవన్ కళ్యాణ్‌తో అజ్ఞాత వాసంలో నటించే అవకాశం దక్కించుకున్నా సీన్ ఏమీ మారలేదు. అయినప్పటికీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంది.
ఈ మధ్యనే శర్వ, సిద్దార్ధ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన మహా సముద్రంలోనూ ఈ భామ ఎంట్రీ ఇచ్చింది, ఈ మూవీ కూడా సోసోగానే ఆడింది. లేటెస్ట్ గా ఊర్వశివో రాక్షసివో సినిమాలో అల్లు శిరీష్‌తో ఓ రేంజ్‌లో రొమాన్స్ చేసి తన గ్లామర్ షోతో అదరగొట్టింది. ఈ మూవీ కూడా మంచి కలెక్షన్స్‌ను రాబట్టడంతో ఈసారైనా మంచి అవకాశాలు వస్తాయని ఆశగా ఎదురుచూస్తోంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.