Sandeep Reddy Vanga : టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో సక్సెస్ సాధించిన డైరెక్టర్ గా పేరు పొందిన అతి తక్కువ మంది డైరెక్టర్లలో సందీప్ రెడ్డి వంగా కూడా ఒకడు. డైరెక్షన్ లోకి రాకముందు మూవీల్లో పలు క్యారెక్టర్లలో నటించాడు. డైరెక్టర్ అవ్వాలనుకుని ఎంతోమంది నటుల ఆఫీసుల చుట్టూ తిరిగాడు. చివరికి విజయ్ దేవరకొండ ఛాన్స్ ఇవ్వడంతో అర్జున్ రెడ్డి మూవీ తీశాడు సందీప్. ఈ సినిమాతో తన టాలెంట్ ఏంటో నిరూపించాడు. తెలుగు ఇండస్ట్రీలో సెన్సేషనల్ హిట్ సాధించాడు. ఈ సినిమను కేవలం రూ.5 కోట్లతో తెరకెక్కించాడు. భారీ వసూళ్లను సాధించాడు.
విజయ్ దేవరకొండ నటించిన ఫస్ట్ మూవీ పెళ్లిచూపులు పెద్దగా క్రేజ్ ఇవ్వలేదు. ఆ సినిమాకు విజయ్ రూ.50 లక్షల ర్వమునరేషన్ మాత్రమే తీసుకున్నాడని సమాచారం. దెబ్యూ హీరోయిన్ కావడంతో బడ్జెట్లో అధిక భాగం మేకింగ్ కే పెట్టినట్లు ఇన్ఫర్మేషన్. అయితే ఈ మూవీని సందీప్ వంగానే తన సొంత డబ్బులతో నిర్మించారు. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పైన ఈ మూవీని నిర్మించారు.
పెళ్లిచూపులు చిత్రాన్ని నిర్మించేందుకు సందీప్ రెడ్డి వంగ తన పొలాన్ని అమ్ముకున్నాడట. తనకు ఉన్న 36 ఎకరాల మామిడి తోటను సేల్ చేశాడని సమాచారం. ఇక కొట్టిన్నర అప్పు చేసి ప్రామిసరీ నోటు కింద అర్జున్ రెడ్డి మూవీని నిర్మించాడట. ఈ విషయాలన్నీ డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ఒకరకంగా అర్జున్ రెడ్డి మూవీ లేకపోతే డైరెక్టర్ రోడ్డున పడాల్సి వచ్చేదంట. అలా సందీప్ వంగ మామిడి తోటను అమ్మి హిట్ డైరెక్టర్ అయ్యాడు.
ఇదిలా ఉంటే అర్జున్ రెడ్డి మూవీకి పెట్టిన పెట్టుబడికి డైరెక్టర్ కు పదింతల లాభం వచ్చిందట.. దాదాపుగా రూ.50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది.. ఇదే మూవీని హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా ఘన విజయం సాధించింది. తాజాగా రిలీజ్ అయిన యానిమల్ మూవీ రూ.600 కోట్లు మార్క్ ని దాటి ఇరగదీస్తోంది. ఈ మూవీలో కూడా నిర్మాణ భాగస్వామిగా సందీప్ ఉన్నట్లు సమాచారం. కొన్ని కోట్ల ప్రాఫిట్ సందీప్ సంపాదించినట్లుగా టాక్.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.