Anchor Anasuya : అది నిజం కాదు…నేను అస్సలు అలా అనలేదు

Anchor Anasuya : యాంకర్ అనసూయ భరద్వాజ్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తరచుగా వర్తల్లో ఉంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. అనేక వివాదాల్లో చిక్కుకుంటూ కొన్ని సందర్భాల్లో పోలీసులను కూడా ఆశ్రయించింది అనసూయ. అనసూయ నిత్యం సోషల్ మీడియాలో ఏదో రకంగా యాక్టివ్ గా ఉంటూ ట్రోలర్స్ కి దిమ్మతిరిగే పోస్ట్ లు పెడుతుంటుంది.  రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన మ్యాటర్ లోనూ ఓ నెటిజన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అనసూయ హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు పుష్ప సినిమాపై అనసూయ ఏదో కామెంట్స్ చేసిందని నెటిజన్స్ మరోసారి ఆమె వెనకాల పడ్డారు.

anchor-anasuya-comments-on-alluarjun-movie-pushpa-going-viral

 సుకుమార్ డైరెక్షన్లో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మూవీ పుష్ప ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో కలెక్షన్లక్షల వర్షం కురిపించిందో తెలిసిందే. సౌత్ లోనే కాదు నార్త్ లోనూ ఈ సినిమా ఓ ఊపు ఊపేసింది. రికార్డుల మూత మోగించింది. మోత. ఈ సినిమాలోని అల్లు అర్జున్ యాక్టింగ్ గాను నేషనల్ అవార్డు సైతం లభించింది. కొంతకాలం సోషల్ మీడియాలో పుష్ప మానియా కొనసాగింది.. ఈ మూవీలో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు రష్మిక, చాలామంది సీనియర్ యాక్టర్లు నటించారు. యాంకర్ అనసూయ కూడా ఈ మూవీలో స్పెషల్ కరెక్టర్ ను పోషించింది. మంగళం శీను భార్య దాక్షాయినిగా నటించింది. కాస్త నేగటివ్ షేడ్స్ ఉన్నా అనసూయ క్యారెక్టర్ కు కూడా మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ జరుగుతుంది.   సినిమాకు సంబంధించి అల్లుఅర్జున్ పై అనసూయ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

anchor-anasuya-comments-on-alluarjun-movie-pushpa-going-viral

అనసూయ ఏముందంటే.. ” పుష్ప1 మూవీ ఫీడ్ బ్యాక్ ను అల్లు అర్జున్ మొత్తం తీసుకున్నారు. ప్రతి విషయం పైన అల్లు అర్జున్ రియాక్ట్ కాకపోవచ్చు. కానీ సోషల్ మీడియాలో ఆయన చాలా యాక్టివ్ గా ఉంటాడు. ప్రతి మెసేజ్ చదువుతాడు. మరి ముఖ్యంగా డాన్స్ మూమెంట్స్ కు సంబంధించి వచ్చిన కామెంట్స్ ను ఆయన దృష్టిలో పెట్టుకుని పుష్ప2లో మరింత శ్రద్ధ పెట్టి పర్ఫార్మ్ చేస్తున్నారు. డాన్స్ విషయంలోనే కాదు తన పాత్ర విషయంలోనూ ఎలాంటి తప్పులు జరగకూడదని స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. నా క్యారెక్టర్ పైన ఆయనకు కంప్లైంట్ వచ్చింది. రెండో భాగంలో నా క్యారెక్టర్ తో పాటు ఫహద్ ఫాజిల్, సునీల్, బ్రహ్మాజీల సీన్స్ ఉంటాయి. ది రైజ్ కి మించి ది రూల్  ఉంటుంది ” అని అనసూయ ఓ ఇంటర్వ్యూ లో  కామెంట్  చేసింది.

anchor-anasuya-comments-on-alluarjun-movie-pushpa-going-viral

అనసూయ చేసిన ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.దీంతో ఎక్స్ వేదికగా అనసూయ రియాక్ట్ అయింది అసలు నేను అలా అనలేదని అందులో ఎలాంటి నిజం లేదని కావాలనే తన కామెంట్స్ ని తారుమారు చేశారని అనసూయ చెప్పుకొచ్చింది.

Sri Aruna Sri

Recent Posts

Big Breaking: చంచల్‌గూడా జైలు నుంచి ఈరోజు 6 గంటలకు అల్లు అర్జున్ విడుదల

Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…

1 week ago

Big Breaking: అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…

1 week ago

YS Jagan Mohan Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ వైరల్

YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…

1 week ago

Breaking News: అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్..!

Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…

1 week ago

Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్..!

Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…

1 week ago

Pushpa 2: The Rule Review; ‘వెయ్యి కోట్లు తగ్గేలే’..’తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే’..!

Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…

3 weeks ago

This website uses cookies.