Categories: EntertainmentLatest

Anasuya Bharadwaj : ఆహా ఏముంది..పొట్టి డ్రెస్‌లో అనసూయ జలకాలాట

Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్ ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు వెండితెరపై నటిగా సందడి చేస్తోంది. వరుసగా టాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడిపిన అనసూయ ప్రస్తుతం రిలాక్స్ అవుతోంది. షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చి.. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది. లేటెస్టుగా తన ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్‌కు వెళ్లింది అనసూయ. మండే ఎండల నుంచి సేదదీరందుకు , ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు సిక్కింకి వెళ్లింది. అక్కడ జలకాలాడుతూ, కొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఫ్యామిలీతో హాయిగా గడుపుతోంది.

anasuya-bharadwaj-raising-temperature-in-short-dress-at-mountain-forest-fall

వారి వెకేషన్ కు సంబందించిన ఫొటోలను అనసూయ తన సోషల్ మీడియా ప్రొఫైల్ లో షేర్ చేసింది. తన సొంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. కొద్దిసేపటి క్రితం అనసూయ పోస్ట్ చేసి ట్రెక్కింగ్‌ ఫొటోలు ఇన్‌స్టాలో వైరల్ అవుతున్నాయి. పొట్టి డ్రెసులో అనసూయ జలకాలాడుతూ ఫాలోవర్స్ కు పిచ్చెక్కిస్తోంది.

anasuya-bharadwaj-raising-temperature-in-short-dress-at-mountain-forest-fall

మరో రోజు.. మరో ట్రెక్.. మరో అందమైన మౌంటైన్ ఫారెస్ట్ ఫాల్. వాహ్.. అద్భుతంగా ఉంది.ఈ జ్ఞాపకాలను ఎప్పటికీ మరిచిపోలేను అని ఆ ఫోటోలకు క్యాప్షన్ జోడించింది. అనసూయ సింగిల్ ఫోటోలనే కాదు వాటర్ ఫాల్ నీటిలో భర్త సుశాంక్ భరద్వాజ్, ఇద్దరు కుమారులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న చిత్రాలను యాడ్ చేశారు. ఈ ఫొటోస్‌లో అనసూయ చాలా హాట్ హాట్‌గా ఉంది. పింక్ అండ్ బ్లాక్ కలర్ షాట్ డ్రెస్‌లో అను అందరిని ఆకట్టుకుంటోంది. తన అందాలకు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి.

anasuya-bharadwaj-raising-temperature-in-short-dress-at-mountain-forest-fall

సోషల్ మీడియాలో అనసూయ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఓ వైపు సినిమాలు, మరోవైపు టెలివిజన్ షోలతో బిజీగా ఉంటూనే తన ఫ్యామిలీకి టైం కేటాయిస్తోంది. అందుకు సంబంధించిన విషయాలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటుంది. గతంలోనూ ఈ బ్యూటీ బీచ్ వెకేషన్ వెళ్లి బికినీలో దర్శనమిచ్చి రచ్చ రచ్చ చేసింది. అప్పుడు అనసూయను జనాలు ఘోరంగా ట్రోల్ చేశారు. అయినా తగ్గేదేలే అన్నట్లు అనసూయ తన స్టైల్స్ ను కంటిన్యూ చేస్తోంది. తన డ్రెస్సింగ్ సెన్స్ పై కామెంట్ చేసిన వారికి అనసూయ గట్టి కౌంటర్ కూడా ఇచ్చింది.

anasuya-bharadwaj-raising-temperature-in-short-dress-at-mountain-forest-fall

ఇక రీసెంట్ గా అనసూయ రజకార్‌ మూవీలో పోచమ్మ క్యారెక్టర్ చేసింది. తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది అనసూయ. ఇప్పుడు పుష్ప2లో దాక్షాయణిగా మళ్లీ అలరించేందుకు రెడీ అవుతోంది. ఫస్ట్ పార్ట్ లో అనసూయ కేవలం కొన్ని సీన్లకే పరిమితం అయ్యింది. కానీ సెకెండ్ పార్ట్ లో అను కీలకం కానున్నట్లు సమాచారం.

anasuya-bharadwaj-raising-temperature-in-short-dress-at-mountain-forest-fall
Sri Aruna Sri

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

1 day ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

1 day ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

3 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

4 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

4 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

5 days ago

This website uses cookies.