Categories: Health

Health Tips: మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా… మునగాకుతో సమస్యకు చెక్ పెట్టండి?

Health Tips: ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అతి చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.ఇలా తరచూ అనారోగ్య సమస్యలకు గురవటానికి మన జీవన శైలి కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం తినే ఆహారం వల్ల ఇలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.   ముఖ్యంగా 30 ఏళ్లు నిండకుండానే ఎంతో మంది మోకాళ్ళ నొప్పులతో, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. అయితే మునగాకుతో ఈ నొప్పులన్నిటికీ చెక్ పెట్టవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా వయసు పైబడిన తర్వాత కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు మొదలవుతూ ఉంటాయి. కానీ ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి.కీళ్ల దగ్గర తగినంత జిగురు లాంటి పదార్థం ఉండకపో వడమే ఇందుకు ప్రధాప్రధాన కారణం . అయితే వీటి నుండి విముక్తి పొందటానికి రుచికరమైన, పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే మనం అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు . ముఖ్యంగా మునగాకు మునగ కాయల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్నీ ఉపయోగాలే. ఆకులే కాదు వాటి పువ్వ ల్లో కూడా మంచి ఔషధ గుణాలు కలిగి వున్నాయ.

మునగను ఆయుర్వేదంలో అమృతంలా పరిగణిస్తారు . ఎందు కంటే మునగ 300 కంటే ఎక్కువ వ్యాధులను నయం చేస్తుంది. అందుకే దీనిని ఆయుర్వేదంలో అమృతంలా భావిస్తారు. మునగ ఆకు, కాయలు, పువ్వులో యాంటీ ఫంగల్, యాంటీవైరల్, యాంటీ డిప్రెసెంట్, యాంటీ ఇన్ఫ్ల మేటరీ గుణాలు అధికంగా ఉంటాయి.  అంతేకాకుండా మునగలో కాల్షియం , పొటాషియం , జింక్, మెగ్నీ షియం , ఐరన్, కాపర్, ఫాస్ప రస్ వంటి అనేక పోషక ఖనిజాలు ఉన్నాయి. ఇది మన శరీరంలో ఎముకలో కండరాల దృఢంగా ఉండేలా. మునగాకుతో చేసిన వంటకాలు తినటం వల్ల ఎముక లోపల నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు.

Sravani

Recent Posts

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

2 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

3 weeks ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 month ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 month ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

2 months ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 months ago

This website uses cookies.