Clay Pot: వేసవికాలం మొదలైంది.. బానుడు విశ్వరూపం చూపిస్తున్న నేపథ్యంలో ఎండలు తీర్థ స్థాయిలో మండిపోతున్నాయి. ఈ విధంగా ఎండలు అధికమవుతున్నటువంటి తరుణంలో చాలామంది చల్లగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఏసీలు కొనుగోలు చేయడం ఫ్రిడ్జ్ కొనుగోలు చేయడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే వీటిని కొనుగోలు చేసే స్థోమత లేనటువంటి వారు చల్లనీటిని తాగడం కోసం మట్టి కుండను తీసుకొని వెళ్తుంటారు అయితే ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా మట్టి కుండలోనే నీరు తాగడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఇలా మట్టి కుండలో నీళ్లను తాగటం మంచిదేనా అసలు ఈ మట్టి కుండలో నీటిని తాగటం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయానికి వస్తే.. నిజానికి ఫ్రిడ్జ్ వాటర్ తాగడం కంటే మట్టి కుండలోని నీటిని తాగటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మట్టి కుండలో నీరు సహజంగానే చాలా రుచిగా ఉంటాయి. అంతేకాకుండా ఇది నీటిని తాగటం వల్ల గ్యాస్, ఎసిడిటీ, శ్వాసకోశ సంబంధిత సమస్యలు మన దరి చేరవు.
ఇక మట్టి కుండలో నీటిని తాగటం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ కూడా ఎంతగానో మెరుగుపడుతుంది. ఇలా ఫ్రిజ్లో నీటిని తాగటం వల్ల మన శరీరం కూడా తొందరగా డిహైడ్రేషన్ కాకుండా ఎప్పుడు హైడ్రేట్ గా ఉండడానికి కారణం అవుతుంది. ఇలా మట్టి కుండలో నీటిని తాగటం వల్ల ఈ విధమైనటువంటి ప్రయోజనాలు అన్నింటిని కూడా పొందవచ్చు. మీ ఇంట్లో కనుక మట్టికుండలేనట్టు అయితే వెంటనే ఓ మట్టి కుండను తెచ్చుకొని ఈ ప్రయోజనాలన్నింటిని పొందండి.
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…
Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…
Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…
జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…
This website uses cookies.