Walking: సాధారణంగా చాలామందికి ప్రతిరోజు వాకింగ్ చేసే అలవాటు ఉంటుంది అయితే చాలామంది ఉదయం నిద్ర లేవగానే చేస్తూ ఉంటారు. మరికొందరు తమకు రాత్రి వీలైతే భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేస్తూ ఉంటారు. మరి రాత్రి భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయడం మంచిదేనా ఒకవేళ చేసినా ఎలా చేయాలి వేగంగా చేయాలా ?లేక నెమ్మదిగా చేయాలా? రాత్రి భోజనం తర్వాత వాకింగ్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయానికి వస్తే..
వీలైనంతవరకు రాత్రిపూట మనం ఎంత తొందరగా భోజనం చేస్తే అంత ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చాలామంది భోజనం తరువాత వాకింగ్ చేస్తూ ఉంటారు. అలా చేయడం పూర్తిగా తప్పు వీలైనంతవరకు 7 నుంచి 8 గంటల లోపే భోజనం చేయటం మంచిది. ఇక భోజనం చేసిన తర్వాత వెంటనే వాకింగ్ చేయడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇక రాత్రి భోజనం చేసిన తర్వాత చాలా వేగంగా పరిగెత్తడం మంచిది కాదు నెమ్మదిగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నడవవచ్చు. ఇలా నడవడం ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇక రాత్రిపూట భోజనం తర్వాత ఒక గంట నడవటం వల్ల మనం తీసుకున్నటువంటి ఆహారం త్వరగా జీర్ణం కావడానికి ఎంతగానో దోహదపడుతుంది. తిన్న వెంటనే నిద్రపోవటం వల్ల జీర్ణ క్రియ సమస్యలు తలెత్తుతాయి. అందుకనే ఒక గంట నడిచి నిద్రపోవటం వల్ల జీర్ణక్రియ వేగంగా జరగడమే కాకుండా బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఇక రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో దోహదం చేస్తుంది అలాగే మంచి నిద్ర కూడా కలుగజేస్తుంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.