Nabha Natesh : ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ లేటెస్ట్ ఫొటోలతో జనాలకి హీటెక్కిస్తోంది. అసలే ఎండాకాలం. దానికితోడు ఇలాంటి హాట్ ఫొటోలతో కమ్మేస్తే ఇంకాస్త వేడి పుట్టి అల్లాడిపోతారుగా. అదే జరుగుతోంది. మంచి ఫిజిక్‌తో ఘాటు అందాలను ఎరవేసి నభా నటేష్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలగాల్సిన ఈ బ్యూటీ అవకాశాల కోసం బాగానే ఆరాటపడుతోంది.
తెలుగులో నన్నుదోచుకుందువటే, అదుగో, ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మాస్ట్రో లాంటి సినిమాలు చేసింది. వీటిలో నభాకి పర్ఫార్మెన్స్ పరంగా మంచి క్రేజ్ దక్కింది. కానీ, మెజారిటీ చిత్రాలు ఫ్లాపయ్యాయి. దాంతో అమ్మడిని మేకర్స్ పక్కన పెట్టారు. కొద్దో గొప్పో కమర్షియల్ యాడ్స్, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ వల్ల బండి లాగిస్తోంది. ఏదో రకంగా ఆదాయం వస్తున్నా హీరోయిన్‌గా పాపులర్ అవ్వాలనేదే నభా ఆరాట.
దానికోసం అందాలను ఆరబోస్తూ వెరైటీ కాస్ట్యూంస్‌తో ఫొటో షూట్స్ నిర్వహించి సోషల్ మీడియా మీద దాడి చేస్తోంది. నభా అందాల ధాటికి నెటిజన్స్ తట్టుకోలేకపోతున్నారు. తాజాగా షేర్ చేసిన బ్లాక్ కాస్ట్యూంలో నభా ఎద భాగం కనిపించేలా రక రకాల ఫోజులిచ్చింది. ఈ ఫోజులిప్పుడు నెట్టింట బాగా వైరల్ అవూతున్నాయి. అంతేకాదు, వీటికి కామెంట్స్ బాగా వస్తున్నాయి. ఇక లైక్స్, షేర్స్ అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాపం సినిమా కోసం అందాలను బయటపెట్టి నభ పడుతున్న తిప్పలు చూస్తే జాలేస్తుంది.
ఒక్కసారిగా పాపులర్ అయి అనుకోకుండా అవకాశాలు ఆగిపోయిన హీరోయిన్స్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఇప్పటికే చాలామందిని చూశాము. ఆ లిస్ట్‌లో నభా నటేష్ కూడా చేరింది. నభా మాత్రమే కాదు, రకుల్ ప్రీత్‌సింగ్..కీర్తి సురేష్, ఈషారెబ్బా, కృతిశెట్టి లాంటి చాలామంది కెరీర్ ప్రారంభంలో ఒకలాగా ఆ తర్వాత అవకాశాలు లేక ఇంకోలా మారి ఇబ్బందులుపడుతున్నారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.