Business: గ్లోబలైజేషన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్లకు పైగా వినియోగదారులు సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. ఈ రోజు చాలా సామాజిక ప్లాట్‌ఫారమ్‌లు, వ్యాపార సంస్థలు తమ వ్యాపారాలను నిర్వహించడానికి ఒక ప్రధాన ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్‌లుగా మారాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఊపిరి పీల్చుకునే అవకాశం లేని విపరీతమైన ఈ సోషల్ మీడియా ప్రపంచంలో, జ్లెన్ స్టార్టప్ స్వచ్ఛమైన గాలిని పీల్చుకునేలా చేస్తోంది.
సోషల్ మీడియా వృద్ధి చక్రం అన్ని దశలను చూసిన స్నేహల్, ఒక ఉత్సాహభరితమైన వినియోగదారుగా, ప్రైవేట్ భాగస్వామ్యం నియంత్రిత నెట్‌వర్కింగ్ పైన దృష్టి సారించి జ్లెన్ స్టార్టప్ కంపెనీని ప్రారంభించాడు. ఈ మధ్యకాలంలో చాలా మంది సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు వినియోగిస్తున్నారు. కానీ ఈ మీడియా ద్వారా అనేక భయాందోళనలు ఎదుర్కొంటున్నారు. ట్రోల్స్ కి గురై చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ జాబితాలో తమ బంధువులు ఉండటం వలన సోషల్ మీడియాలో ఏదైనా షేరే చేసేందుకు ఆందోళన చెందుతున్నారు. సన్నిహిత కుటుంబ సభ్యులు, అపరిచితుల నుండి వ్యక్తిగత గోప్యతను కొనసాగించడానికి అశ్విన్ డాటీ, CTOతో కలిసి, జ్లెన్‌ను రూపొందించాడు స్నేహల్.
మార్కెట్‌లో నిజమైన ప్రత్యక్ష పోటీదారులు లేకపోవడం వల్ల జ్లెన్ ప్రస్తుతం సోషల్ మీడియా, చాట్ యాప్, ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా వినియోగదారులు చాట్ చేయడానికి, తమ భావాలను వ్యక్తీకరించడానికి వారి వర్చువల్ వ్యక్తిగత స్థలంలోకి ఎవరూ ప్రవేశించకుండా ఉంచడానికి పూర్తి నియంత్రణను అనుమతిస్తుంది. అంతర్గత సర్కిల్‌కి కీ తో ప్రతి జ్లెన్ వినియోగదారు సైన్ అప్ చేసిన వెంటనే వారికి ప్రత్యేక గుర్తింపు కేటాయించబడుతుంది. జ్లెన్ ఆడియో వీడియో చాట్ రూమ్‌లు, పోడ్‌కాస్ట్ సృష్టి, భాగస్వామ్యం, ప్రత్యక్ష వీడియో స్ట్రీమింగ్ వంటి ఫీచర్లను త్వరలో తీసుకువచ్చేందుకు జ్లెన్ కసరత్తు చేస్తోంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.