Milk: పాలు త్రాగటం మన ఆరోగ్యానికి ఎంతో మంచిదనే విషయం మనకు తెలిసిందే. పాలలో ఎన్నో ప్రోటీన్స్ విటమిన్స్ ఉండటం వల్ల మన శరీరానికి ప్రోటీన్ లను కాల్షియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఇలా పాలు ఆరోగ్యానికి మంచిది కావడంతో చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారు వరకు కూడా పాలను తాగుతూ ఉంటారు. అయితే చిన్న పిల్లల విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది.
చాలామంది పిల్లలు ఉదయం స్కూల్ కి వెళ్లేటప్పుడు సరిగా బ్రేక్ ఫాస్ట్ చేయరు. దాంతో తల్లులు వారికి పాలతో పాటు మరొకరిని ఆహార పదార్థాలను తినిపిస్తూ ఉంటారు అయితే పాలు తాపించిన వెంటనే కొన్ని రకాల పదార్థాలను పిల్లలకు తినిపించకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఎలాంటి పదార్థాలను పాలు తాగిన తర్వాత తినకూడదు అనే విషయానికి వస్తే..
చాలామంది ఉదయం ఒక గ్లాస్ పాలతో పాటు ఒక బాయిల్ ఎగ్ తింటూ ఉంటారు ఇలా పిల్లలకు పెట్టడం వల్ల అది పూర్తిగా జీర్ణం కాక పిల్లలు జీర్ణ సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి కనుక పాలు తాగిన వెంటనే లేదా ఎగ్ తిన్న వెంటనే పాలను తాగడం చేయకూడదు. వీటితోపాటు మాంసం కూడా వెంటనే తినకూడదు మాంసంలో కూడా ప్రోటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల చాలా జీర్ణ క్రియ సమస్యలు ఏర్పడటమే కాకుండా ప్రొటీన్ శాతం అధికం కావడంతో మన శరీరంలో కెమికల్ రియాక్షన్స్ కూడా జరుగుతాయి. ఇక చేపలను కూడా తినకపోవడం మంచిది. ఇక చాలామంది పెరుగు అన్నం తిన్న తర్వాత పాలు తాగడం లేదా పాలు తాగిన తర్వాత పెరుగన్నం తినడం వంటివి చేస్తుంటారు. ఇది కూడా మంచిది కాదు. ఇలా రెండు తీసుకోవటం వల్ల వాంతులు తీవ్రమైనటువంటి కడుపునొప్పి వచ్చే సమస్యలు ఉంటాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.