Categories: LatestNewsPolitics

AP Politics: వైసీపీ నుంచి 60 మంది జంపింగ్ లు సిద్ధమా?

AP Politics: ఏపీ రాజకీయాలలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది వైసీపీలో ఉన్న అసంతృప్తి నేతలు అందరూ కూడా బయటకి వెళ్లిపోవడానికి సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా టీడీపీ, జనసేన పొత్తుపెట్టుకుంటే  మాత్రం మెజారిటీ స్థానాలలో ఆ కూటమి విజయం సాధిస్తుంది అని అంచనా వేస్తున్నారు. ఎన్ని వ్యూహాలు వేసిన జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావడం అనేది కష్టం అనే మాట బలంగా వినిపిస్తుంది. గత ఎన్నికలకి ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ అయిన నేతలు కూడా మళ్ళీ సొంతగూటికి వలస రావడానికి సిద్ధం అవుతున్నారనే మాట వినిపిస్తుంది.

అయితే వారికి చంద్రబాబు ఈ సారిగా మాత్రం అవకాశాలు ఇచ్చే ఛాన్స్ లేదని తెలుస్తుంది. ఈ సారి బలమైన అభ్యర్థులని, అలాగే స్థిరగా  పార్టీ కోసం పనిచేసే వారికి అవకాశాలు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే వైసీపీలో అసమ్మతి నేతలు బయటపడకపోయిన కూడా 60 మంది వరకు ఇప్పటికే టీడీపీతో టచ్ లో ఉన్నారనే మాట వినిపిస్తుంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నవారందరూ కూడా వచ్చే ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేయడానికి ప్రణాళికలు వేసుకుంటున్నట్లు బోగట్టా.

 

ఎవరు అధికారంలో ఉన్నా ఆ అధికారంలో తాము కూడా భాగస్వామ్యం అయ్యిఉండాలని  భావించే జంపింగ్ నేతలు అందరూ కూడా జనసేన వారాహి యాత్ర తర్వాత ఆ పార్టీ నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు వేచి చూసి వైసీపీకి దెబ్బ కొట్టాలని ప్రయత్నం. చేస్తున్నారు. దీనికి ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. మరి ఆ జంపింగ్ నాయకులని ముఖ్యమంత్రి జగన్ గుర్తించారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నగా ఉంది. ఏది ఏమైనా ఈ ఏడాదిలో ఏపీ రాజకీయాలలో చాలా కీలక మార్పులు మాత్రం కచ్చితంగా చూడొచ్చు అనే మాట బలంగా వినిపిస్తుంది.

Varalakshmi

Recent Posts

Night Sleep: రాత్రి పడుకునే ముందు ఈ పనులు చేస్తున్నారా? అయితే వెంటనే మానేయండి!

Night Sleep: మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకునే ఆహారం మాత్రమే కాకుండా మన శరీరానికి సరిపడా నిద్ర…

2 hours ago

Ashada Amavasya 2026: ఆషాడ అమావాస్య ఈ ఒక్క పని చేస్తే చాలు దోషాలన్నీ తొలిగిపోయినట్టే?

Ashada Amavasya 2026: మన హిందూ ధర్మ శాస్త్రంలో ఆచార్య వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యతను కల్పిస్తారు.  ఈ నేపథ్యంలోనే ప్రతినెల వచ్చే…

2 hours ago

Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగుతున్నారా? వీళ్లు మాత్రం అసలు తాగకండి!

Lemon Water: ఇటీవల కాలంలో చాలా మళ్లీ ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు ఈ నేపథ్యంలోని ప్రతిరోజు ఉదయం…

3 days ago

Tirumala: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై  క్యూ లైన్ లు ఉండవు.. క్షణాలలోనే ప్రసాదం!

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు లక్షలాదిమంది  భక్తుల స్వామి…

3 days ago

Coconut Water: కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచిదే..కానీ వీళ్లకు మాత్రం కాదండోయ్!

Coconut Water: కొబ్బరి నీళ్లలో సహజసిద్ధమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం…

4 days ago

Pushpayagam Seva Tickets:  శ్రీవారి భక్తులు అలర్ట్.. ఆగస్టు 21 న పుష్పయాగం టిక్కెట్లు విడుదల!

Pushpayagam Seva Tickets: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఏడాది ఎంతో ఘనంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ…

4 days ago

This website uses cookies.