Categories: HealthNewsTips

Relationship: ఉదయాన్నే భార్యాభర్తలు ఆ పని చేస్తే… ప్రయోజనాలేంటో తెలుసా?

Relationship: భార్యాభర్తల మధ్య అన్యాన్య దాంపత్యం ఉండాలంటే కచ్చితంగా వారిద్దరి మధ్య శారీరక అనుబంధం బలంగా ఉండాలి. అయితే ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థలో ఎక్కువగా భార్యాభర్తల మధ్య విభేదాలు రావడానికి ఆర్ధిక సంబంధమైన కారణాలు ఒకటైతే శారీరక సంబంధమైన కోరికలు కూడా కారణం అవుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. స్త్రీ, పురుషులు ఇద్దరికీ కూడా శారీరక సంబంధ కోరికలు సహజంగా ఉంటాయి. అయితే మగవాళ్ళు ఆడవాళ్ళతో పడకసుఖం సరిగా పంచుకోకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి. సమాజంలో వివాహేతర సంబంధాలు ఎక్కువగా పెరగడానికి ఇవే కారణం అవుతున్నాయి. ముఖ్యంగా మగవారి కంటే ఎక్కువగా స్త్రీలలో శారీరక కోరికలు ఎక్కువగా ఉంటాయి.

wife-and-husbend-relationship-would-be-strong-with-this-tips

అలాగే ఒక వయస్సు దాటిన తర్వాత ఇంకా శృంగార కోరికలు వారిలో ఎక్కువగా ఉంటాయి. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు భాగా అలసిపోయి వచ్చిన పురుషుడు మరల రాత్రి వేళలో భార్యతో శారీరకంగా కలిసేందుకు ఆసక్తి చూపించడు. భాగా అలసిపోవడం వలన నిద్రపోతాడు. అయితే ఇలా శారీరక సుఖం విషయంలో భార్యలని నిర్లక్ష్యం చేసే పురుషులు చాలా మంది ఉంటారు. యుక్త వయస్సులో ఉన్న శారీరక కోరికలు మధ్యవయస్సులో ఉండతకపోవడం కూడా ఒక కారణం అని చెప్పాలి. అలాగేకొంతమంది జీవితాలలో భర్త శారీరక సుఖాలు తీర్చడానికి భార్య అంత ఆసక్తి చూపించదు. దీనికి చాలా కారణాలు ఉంటాయి.

 

ఇలాంటి సందర్భాలలో భార్యాభర్తల మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. అయితే  దీనికి ఒక పరిష్కారం ఉంది. రాత్రి నిద్రపోయే సమయంలో శారీరకంగా శృంగారంలో పాల్గొనడానికి ఇబ్బంది పడే పురుషులు ఉదయాన్నే వేకువ జామున శారీరకంగా కలిసే ప్రయత్నం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా ఉదయాన్నే శృంగారంలో పాల్గొనడం వలన పురుషులలో టెస్టో స్టిరాన్ హార్మోన్ సహజంగా అధికంగా రిలీజ్ అవుతుంది. ఆ సమయంలో స్త్రీలలో కూడా భావప్రాప్తి అధికంగా ఉంటుంది. ఇలా చేయడం వలన ఆ రోజంతా ఇద్దరు ఉత్సాహంగా ఉండటంతో పాటు దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరగడానికి కూడా అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Varalakshmi

Recent Posts

Big Breaking: చంచల్‌గూడా జైలు నుంచి ఈరోజు 6 గంటలకు అల్లు అర్జున్ విడుదల

Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…

1 week ago

Big Breaking: అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…

1 week ago

YS Jagan Mohan Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ వైరల్

YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…

1 week ago

Breaking News: అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్..!

Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…

1 week ago

Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్..!

Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…

1 week ago

Pushpa 2: The Rule Review; ‘వెయ్యి కోట్లు తగ్గేలే’..’తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే’..!

Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…

3 weeks ago

This website uses cookies.