Dhanteras: హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసంలోని కృష్ణ పక్ష త్రయోదశి రోజున దీపావళి పండుగను జరుపుకుంటారు అయితే దీపావళి రెండు రోజుల ముందు ధంతేరాస్ పండుగను జరుపుకుంటారు ఈ రోజున లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించి పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలను కూడా ఇంటికి తెచ్చుకుంటారు అయితే ఈ పండుగ రోజు బంగారంతో పాటు చాలామంది చీపురుని కూడా కొనుగోలు చేస్తారు. అసలు ధంతేరాస్ రోజున చీపురును కొనుగోలు చేయడానికి కారణం ఏంటి అసలు ఎందుకు చీపురు కొంటారు అనే విషయానికి వస్తే…
ఈ సంవత్సరం నవంబర్ 10వ తేదీన ధంతేరాస్ జరుపుకోనున్నారు. అలాగే ఆ రోజున లక్ష్మీదేవిని, కుబేరున్ని పూజిస్తారు.చాలా మంది ప్రజలు ఈ రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చీపురు లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. ఈరోజు కనుక చీపురుని మనం కొనుక్కొని వస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వచ్చినట్లు భావిస్తారు. చీపురు కొనడం వల్ల లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు రాకుండా చేస్తుందని ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.
ఇంటిని శుభ్రం చేయడానికి చీపురు ను సాధారణంగా ప్రతి ఇంట్లో ఉపయోగిస్తారు.ఆ ఇల్లు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుందని ప్రజలు ఎంతగానో కనక దంతేరాస్ రోజున బంగారంతో పాటు చీపురుని కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈరోజు చీపురుని కొనుగోలు చేసిన తర్వాత దానికి ఒక తెల్ల దారాన్ని చుట్టాలి. చీపురు మురికి చేతులతో తాగకుండా జాగ్రత్తగా ఉండాలి.చీపురు ముట్టుకునే ముందు ఎప్పుడూ చేతులను శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత కూడా దాన్ని శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి.చీపురు నిలబడి ఎప్పుడూ ఉంచకూడదు.ఇలా ఉంచడం పండితులు అశుభంగా భావిస్తారు ఇకపోతే చీపురును ఇంట్లో ఎవరికి కనపడని చోటు పెట్టడం ఎంతో మంచిది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.