Categories: HealthLatestNews

Childrens Care: మీ పిల్లలు తరచూ జ్వరంతో బాధపడుతున్నారా… కారణాలు ఇవే కావచ్చు?

Childrens Care: ప్రస్తుతం చలికాలం కావడంతో వాతావరణంలో కూడా పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయి. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవడంతో చాలామంది చిన్నపిల్లలు తొందరగా ఇన్ఫెక్షన్లకు గురిఅవ్వడం జరుగుతుంది. చాలామంది ముక్కు కారే సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాగే ప్రతిరోజు జ్వరం సమస్యలతో కూడా చిన్న పిల్లలు బాధపడుతూ ఉంటారు. ఇలా తరుచు జ్వరం రావడానికి కారణం లేకపోలేదు. ఇలా చాలామంది పిల్లలు తరచూ జ్వరం సమస్యతో బాధపడుతున్నారు అంటే అందుకు గల కారణం…

what-should-be-done-to-prevent-children-from-getting-fever-at-night

యూరినరీ ట్రాక్ట్ ఇన్ ఫెక్షన్, న్యుమోనియా వంటివి ఉంటే పిల్లలకు రాత్రి జ్వరం వస్తుంది. కొంత మంది పిల్లలకు రాత్రి వస్తే.. ఇంకొంత మందికి మధ్యాహ్నం వస్తుంది. ఇలా జ్వరం వచ్చినప్పుడు ముక్కు కారండం, అసౌకర్యంగా, చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. చెవిలో ఇన్ ఫెక్షన్స్ ఉన్నా కూడా పిల్లలకు ఫీవర్ వస్తుంది. ఇన్ ఫెక్షన్స్ పెరిగే కొద్దీ రోగ నిరోధక శక్తి అనేది తగ్గి పోతుంది. అందుకే రాత్రి పూట చాలామంది జ్వరం సమస్యతో బాధపడుతూ ఉంటారు.

ఇలా పిల్లల తరచూ జ్వరం సమస్యలతో బాధపడుతూ కనుక ఉన్నట్లయితే వారిని ఆ సమస్య నుంచి బయటకు తీసుకురావడానికి ఒకే ఒక్క మార్గం ఉంది వారికి బలవర్ధకమైనటువంటి ఆహార పదార్థాలను అందించడమే కాకుండా పిల్లలు బయటకు వెళ్లి వచ్చిన ప్రతిసారి వారికి కాలు చేతులను శుభ్రంగా కడిగి వారిని వీలైనంతవరకు శుభ్రంగా ఉంచడం వల్ల ఈ విధమైనటువంటి ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటారు. తద్వారా రోగనిరోధక శక్తి పెరిగి ఇతర అనారోగ్య సమస్యలు కూడా వారిని చుట్టుముట్టవు.

Sravani

Recent Posts

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

3 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

3 weeks ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 month ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 month ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

2 months ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 months ago

This website uses cookies.