Categories: Health

Fever: జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినవచ్చా… తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Fever: ఇటీవల కాలంలో చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ముక్క లేనిదే కొంతమందికి ముద్ద కూడా దిగదు. అంతగా చికెన్ ఇష్టపడుతూ ప్రతిరోజు వారి ఆహారంలో చికెన్ ఉండేలాగా చూసుకుంటూ ఉంటారు అయితే ఇలా చికెన్ తినడం కొంతవరకు మంచిదే అయినప్పటికీ మితిమీరి తినటం వల్ల ఎన్నో రకాల అనారోగ్య ప్రయోజనాలను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే చాలామంది జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినకూడదని చెబుతూ ఉంటారు.

మరి కొంతమంది మాత్రం ఇలాంటి మాటలను లెక్కచేయకుండా జ్వరం వచ్చినప్పుడు చికెన్ తింటారు అయితే నిజానికి జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినడం మంచిదేనా ఒకవేళ తింటే ఏం జరుగుతుంది అనే విషయం గురించి నిపుణులు పలు విషయాలను వెల్లడించారు. మనకు జ్వరం వచ్చినప్పుడు వీలైనంత వరకు చికెన్ తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

జ్వరం వచ్చినపుడు నోరు మొత్తం చేదుగా ఉంటుంది అలాంటప్పుడు చికెన్ తినాలని చాలామందికి కోరికగా ఉంటుంది. ఇలాంటి కోరిక ఉన్నవారు తక్కువ మసాలాలు ఉప్పు కారం వేసుకొని బాగా ఉడికించి చికెన్ ని తినవచ్చు అది కూడా తక్కువ పరిమాణంలో తినడం మంచిది. అలాకాకుండా అనారోగ్యానికి గురైనప్పుడు చికెన్ తినటం వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా గ్రిల్డ్ చికెన్, చికెన్ ఫ్రై, బిర్యానీ వంటి పదార్థాలను స్పైసీగా చేసుకుని అసలు తినకూడదు. ఇలా ఎక్కువ ఘాటుగా మసాలాలను జోడించి తినటం వల్ల జీవ క్రియ సమస్యలు ఏర్పడటమే కాకుండా కడుపులో మంట సమస్యలు వెంటాడుతాయి. అందుకే వీలైనంత వరకు చికెన్ తినక పోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Sravani

Recent Posts

Spirituality: అప్పుల బాధలు తొలగిపోవాలి అంటే అమావాస్య రోజు ఇలా చేస్తే చాలు.. రుణ బాధలు పోయినట్టే?

Spirituality: సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఇక చాలా మంది అప్పుల…

13 hours ago

Kitchen Tips: కాకరకాయ చేదని తినడం మానేస్తున్నారా… ఈ టిప్స్ పాటిస్తే చేదు ఉండదు?

Kitchen Tips: సాధారణంగా కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిదనే సంగతి మనకు తెలిసిందే. కానీ కాకరకాయలు తినడానికి చాలా మంది…

13 hours ago

Non veg: నెలరోజుల పాటు నాన్ వెజ్ తినలేదా… ఏం జరుగుతుందో తెలుసా?

Non veg: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా మాంసాహారం తినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు చికెన్ తో వివిధ…

2 days ago

Tuesday: మంగళవారం పొరపాటున కూడా ఇలాంటి తప్పులు చేయకండి.. జాగ్రత్త!

Tuesday: వారంలో ఒక వారం ఒక్కో గ్రహానికి అంకితం చేయబడింది. ఇలా మంగళవారం మాత్రం అంగారకుడికి అంకితం చేయబడింది. అంగారక…

2 days ago

Spirituality: పొరపాటున కూడా ఇంట్లో ఇలాంటి తప్పులు చేయదు… చేస్తే ఆర్థిక బాధలు తప్పవు!

Spirituality: సాధారణంగా మనం మన ఇంట్లో ఎంతో సంతోషంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉండాలని భావిస్తూ ఉంటాము అయితే…

3 days ago

Banana: రాత్రిపూట అరటిపండు తింటే బరువు పెరుగుతారా.. నిజమేనా?

Banana: మనకు అన్ని రకాల సీజన్లలో లభించే పండ్లలో అరటిపండు ఒకటి. అరటిపండును మనం ప్రతిరోజు ఆహారంలో భాగంగా తీసుకోవటం…

3 days ago

This website uses cookies.