Categories: HealthLatestNews

Chicken: జ్వరం వచ్చినప్పుడు చికెన్ పక్కన పెట్టేస్తున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే?

Chicken: సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినకూడదని మన పెద్ద వాళ్ళు చెబుతుంటారు. జ్వరం వచ్చిన సమయంలో చికెన్ తినడం వల్ల మరిన్ని సమస్యలు వస్తాయని అందుకే జ్వరం వచ్చిన సమయంలో చికెన్ తినకూడదని చెబుతూ ఉంటారు. చాలా మంది ఇలాంటి సమయంలో చికెన్  తినడానికి భయపడుతూ ఉంటారు. నిజంగానే జ్వరం ఉన్నప్పుడు చికెన్ తినకూడదా? తింటే ఏమవుతుంది? ఈ విషయం పట్ల నిపుణుల అభిప్రాయం ఏంటీ? అనే  విషయానికి వస్తే..

జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినకూడదనే విషయం పూర్తిగా ఆ వాస్తవమని నిపుణులు చెబుతున్నారు. జ్వరం వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి సందేహాలు లేకుండా చికెన్ తినచ్చని చెబుతున్నారు. అయితే మనకు జ్వరం వచ్చిన సమయంలో చికెన్ తినేటప్పుడు ఖచ్చితంగా మసాలాలు కాస్త తగ్గించుకొని చికెన్ మెత్తగా ఉడికించుకొని తినటం వల్ల ఎలాంటి సమస్య ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చికెన్ లో ఉండే పోషకాలు మన శరీరానికి బలాన్ని అందిస్తాయి. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంపొందింప చేస్తాయి. జ్వరం వచ్చిన సమయంలో శరీరం కాస్త నీరసపడుతుంది అలాంటి సమయంలో చికెన్ బాగా ఉడికించి తినటం వల్ల మన శరీరానికి బలం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

what happens if you eat chicken with fever know the fact

Chicken: జ్వరం వస్తే చికెన్ తినవచ్చు..

జ్వరం వచ్చిన సమయంలో బయట తయారుచేసిన చికెన్ తినడం కంటే కూడా ఇంట్లో శుభ్రంగా వండుకొని తినడం ఎంతో మంచిది..అయితే చికెన్ బాగా ఉడికించి తినటం వల్ల తొందరగా జీర్ణం అవుతుంది. తద్వారా ఎలాంటి జీర్ణ క్రియ సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. ఇక జ్వరం వచ్చిన సమయంలో చికెన్ ఫ్రై, కబాబ్ వంటి వాటిని తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చికెన్ ఫ్రై, కబాబ్, నూనెలో వేయించిన వాటిని తినటం వల్ల జీర్ణం అవ్వడానికి ఆలస్యం అవుతుంది అందుకే ఇలాంటి పదార్థాలకు దూరంగా ఉంటూ బాగా ఉడికించిన చికెన్ తీసుకోవటం మంచిది. ఈ జాగ్రత్తలను పాటిస్తూ జ్వరం వచ్చినప్పుడు కూడా చికెన్ తినడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవని ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

7 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

7 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.