Categories: Health

Food Eating: ఐదు నిమిషాల్లో భోజనం చేయడం ముగిస్తున్నారా… మీరు ఈ ప్రమాదంలో పడినట్లే?

Food Eating: సాధారణంగా మనం భోజనం చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించి భోజనం చేస్తే మనం తీసుకున్న ఆహారం మన శరీరానికి అంది ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు అయితే చాలా మంది భోజనం చేసేటప్పుడు వారికి నచ్చిన విధంగా భోజనం చేస్తూ ఉంటారు. కొందరు భోజనం చేసేటప్పుడు నెమ్మదిగా మొబైల్ ఫోన్ టీవీ చూస్తూ భోజనం చేస్తూ ఉంటారు మరి కొందరు మాత్రం వారిని ఎవరో తరుముతున్నట్టు కేవలం ఐదు నిమిషాలలోనే భోజనం పూర్తి చేస్తుంటారు. ఇలా తొందరగా భోజనం పూర్తి చేస్తున్నారు అంటే మీరు ప్రమాదంలో పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు.

చాలామంది చాలా వేగంగా ఆహారం తీసుకుంటూ ఉంటారు ఇలా ఆహారం చాలా తొందరగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు వచ్చి ఆహారం జీర్ణం కాకుండా ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. త్వరత్వరగా భోజనం చేయడం వల్ల ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటారు. ఎందుకంటే, వేగంగా తినడం వల్ల ఎంత తిన్నా కూడా తృప్తి చెందలేదు. దీంతో ఎక్కువగా ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు తెలియకుండానే అధికంగా శరీర బరువు పెరిగిపోవడం జరుగుతుంది.

ఇలా శరీర బరువు పెరగడం వల్ల గుండెపోటు ఊబకాయంతో సహా ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అందుకే వేగంగా ఎప్పుడు కూడా ఆహారం తీసుకోకూడదు మనం తీసుకునే ఆహారాన్ని బాగా నమిలి తినటం వల్ల తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమై అందులో ఉన్నటువంటి పోషకాలన్ని మన శరీరానికి అందుతాయి అయితే టీవీలు మొబైల్ ఫోన్ చూసుకుంటూ కూడా ఎప్పుడు భోజనం చేయకూడదు మనం భోజనం చేసే సమయంలో మన దృష్టి భోజనం పైనే ఉండి నెమ్మదిగా తినటం వల్ల జీర్ణక్రియ సమస్యలతో పాటు ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.