Spirituality: సాధారణంగా మనం మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ ఉంటాము. ఇలా దీపారాధన చేయటం వల్ల ఆ ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయని ఇంట్లో ఎంతో ప్రశాంతకరమైన వాతావరణం ఉంటుందని అందరూ భావిస్తూ ఉంటాము అందుకే ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకొని ఆ దేవదేవుడి అనుగ్రహం మనపై ఉండాలని ప్రార్థిస్తూ ఉంటాము.
ఇకపోతే ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత చాలామంది తెలిసి తెలియక కొన్ని పనులు చేస్తూ ఉంటారు అయితే పూజ చేసిన తర్వాత కొన్ని రకాల పనులను అస్సలు చేయకూడదట అలాంటి పనులు చేయడం వల్ల అంతా ఆ శుభమే కలుగుతుందని మనం పూజ చేసిన ఫలితం పోతుందని పండితులు చెబుతున్నారు. మరి పూజ చేసిన తర్వాత ఎలాంటి పనులు చేయకూడదు ఏంటి అనే విషయానికి వస్తే.. చాలామంది భర్తలు ఆఫీసుకు వెళ్లే ముందు పూజగదిని శుభ్రం చేసుకుని పూజ చేసి వెళ్తారు. తర్వాత భార్య ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటుంది.
ఇలా దీపం చేసిన తర్వాత ఇంటిని శుభ్రం చేయడం మంచిది కాదు. ఒకవేళ చేయాల్సి వస్తే కనుక ఇంట్లో దీపం కొండెక్కిన తర్వాత మాత్రమే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా ఇంటిని శుభ్రం చేసిన తర్వాత కూడా పూజ చేసిన వెంటనే చాలామంది పూజ మందిరంలో పడి ఉన్న పువ్వులు వంటి వాటిని ఊడ్చడమే కాకుండా ఇల్లు మొత్తం చీపురు పెట్టి ఊడుస్తుంటారు. ఇలా చేయడం కూడా మంచిది కాదు. ఇలా చేయడం వల్ల పూజ ఫలం దక్కకపోవడం కాకుండా మరిన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. సాయంత్రం కూడా దీపారాధన చేసిన తర్వాత చాలామంది పదేపదే ఇంట్లో చీపురు పెట్టి ఊడుస్తూ ఉంటారు ఇలా చేయడం మంచిది కాదు.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
This website uses cookies.