Categories: Health

Periods: పీరియడ్స్ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ఏవి అవాయిడ్ చేయాలో తెలుసా?

Periods: సాధారణంగా మహిళలలో ప్రతినెల పీరియడ్స్ సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమందికి పీరియడ్స్ వచ్చినప్పుడు పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు మరి కొందరు తీవ్రమైనటువంటి కండరాల నొప్పి కడుపునొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు మరికొందరు వికారం వంటి సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఈ ఐదు రోజులపాటు మహిళలు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు.

ఇలా మహిళలు పీరియడ్స్ సమయంలో ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి సమయంలో వారికి మరి శక్తి అవసరం అవుతుంది అందుకే ఆహారం విషయంలో కూడా కాస్త జాగ్రత్తలను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ఇక పీరియడ్స్ సమయంలో కేఫిన్ కలిగినటువంటి ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండటం ఎంతో మంచిది. కేఫిన్ తీసుకోవాలని కోరిక మీలో కనుక కలిగే కాఫీకి బదులు టీ తాగమని నిపుణులు చెబుతున్నారు.

ఇక ఇలాంటి సమయంలో ఆహారంలో విటమిన్లు చేర్చడం చాలా ముఖ్యం. విటమిన్ E మీ PMS లక్షణాలను ఉపశమనం చేస్తుంది. విటమిన్ ఇ పొందడానికి బటర్‌నట్ స్క్వాష్, గుడ్డు సొనలు తినండి. డార్క్ చాక్లెట్‌ని మీ డైట్‌లో చేర్చుకోవడానికి పీరియడ్స్ అప్పుడు మంచి సమయం. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న డార్క్ చాక్లెట్ సెరోటోనిన్‌ని పెంచుతుంది. మీ మానసిక స్థితిని మెరుపు పరుస్తుంది.

పీరియడ్స్ సమయంలో మీకు తరచుగా రక్తస్రావం అవుతుంది. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారం రక్తహీనతతో పోరాడటానికి, కోల్పోయిన హిమోగ్లోబిన్‌ను భర్తీ చేయడంలో మీకు సహాయపడుతుంది. వీటితో పాటు పండ్లను కూడా అధికంగా తీసుకోవడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం పొంది మరింత ఎనర్జీని పొందవచ్చు.

Sravani

Recent Posts

capsicum: క్యాప్సికంను తరచూ తీసుకుంటే… ఏం జరుగుతుందో తెలుసా?

capsicum: సిమ్లా మిర్చి, బెంగళూరు మిర్చి అంటూ రకరకాల పేర్లతో పిలిచే క్యాప్సికంను మన రోజు వారి ఆహారంలో తీసుకుంటే…

23 hours ago

Vinayaka Chavithi: వినాయక చవితి రోజు చేయాల్సిన పనులు ఏంటి ఏ రంగు దుస్తులు ధరించాలి!

Vinayaka Chavithi: మన హిందువులు జరుపుకునే పండుగలు వినాయక చవితి పండుగ కూడా ఒకటి. ఈ ఏడాది ఈ పండుగను…

23 hours ago

Health care: వ్యాయామం చేసిన తర్వాత ఈ పనులు చేస్తున్నారా.. మీరు ప్రమాదంలో పడినట్టే!

Health care: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా వారి ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ పెడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి…

2 days ago

Ganesh Pooja: రేపే వినాయక చవితి… విగ్రహ ప్రతిష్టకు సరైన సమయం ఏదో తెలుసా?

Ganesh Pooja: ప్రతి ఏడాది వినాయక చవితి పండుగను కుల మతాలకు అతీతంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే వినాయక…

2 days ago

Fish: గర్భిణీ స్త్రీలు చేపలు తినడం మంచిదేనా… తింటే బిడ్డకు ఆ సమస్య ఉండదా?

Fish: గర్భం దాల్చిన మహిళలు తమ ఆరోగ్యం పై ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కడుపులో పెరుగుతున్న…

3 days ago

Ganesh Pooja: వినాయక చవితి రోజు ఈ పువ్వుల సమర్పిస్తే చాలు.. అంతా శుభమే!

Ganesh Pooja: ప్రతి ఏడాది భాద్రపద మాసంలో వచ్చే చతుర్దశి రోజున వినాయక చవితి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.…

3 days ago

This website uses cookies.