Categories: HealthLatestNews

Ovarian cancer: మహిళల్లో పెరుగుతున్న అండాశయ క్యాన్సర్.. ఈ లక్షణాలు మీలో ఉన్నాయా?

Ovarian cancer: ఇటీవల కాలంలో మహిళలలో పెద్ద ఎత్తున అండాశయ క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి. మారుతున్న జీవనశైలిలో భాగంగా ఇటీవల ఎన్నో అనారోగ్య సమస్యలు పెరిగి పోతున్నాయి. ఈ నేపథ్యంలోనే క్యాన్సర్ మహమ్మారి చాప కింద నీరు లాగా వ్యాప్తి చెందుతుంది. మహిళల్లో ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ తో పాటు అండాశయ క్యాన్సర్ కూడా వ్యాప్తి చెందుతుంది. అయితే ఈ క్యాన్సర్ మొదటి దశలోనే గుర్తించటం వల్ల సరైన చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చు కానీ సరైన లక్షణాలను గుర్తించకపోవడంతో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరి అండాశయ క్యాన్సర్ లక్షణాలు ఏంటి అనే విషయాన్ని వస్తే..

అండాశయ క్యాన్సర్ ఎక్కువగా 50 సంవత్సరాలు వయసు ఉన్న మహిళలలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది.ఎండోమెట్రియోసిస్ వంటి వైద్య పరిస్థితులు, ధూమపానం, స్త్రీ తన జీవిత కాలంలో ఎక్కువ సార్లు అండాలను విడుదల చేయడం, అధిక బరువు లేదా ఊబకాయం, గర్భ నిరోధకాలు అధికంగా వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. మరి ఈ క్యాన్సర్ ను ఎలా గుర్తించాలి వీటి లక్షణాలు ఏంటనే విషయాన్ని వస్తే..

What  causes Ovarian cancer know the symptoms

Ovarian cancer: అండాశయ క్యాన్సర్ లక్షణాలు..

అండాశయ క్యాన్సర్ తో బాధపడుతున్న మహిళలలో ఎక్కువగా పొత్తి కడుపులో నొప్పి ఉంటుంది.వెన్ను నొప్పి, ఉన్నఫళంగా మూత్రవిసర్జన జరగడం, ఆకలి లేకపోవడం, అజీర్తి, కడుపులో ఉబ్బరం, తరచూ రక్తస్రావం కావడం, ఉన్నపలంగా బరువు తగ్గడం, తరచూ నీరసంగా ఉండటం చిన్న పనికే అలసిపోవడం వంటి లక్షణాలు కనుక మీలో ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ ను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం ఎంతో అవసరం. ఈ లక్షణాలన్నీ కూడా అండాశయ క్యాన్సర్ కు కారణం కావచ్చు. ఈ లక్షణాలు ఉన్న వెంటనే డాక్టర్ ను సంప్రదించడం వల్ల ప్రస్తుతం ఉన్న అదునాతన వైద్య చికిత్స ద్వారా క్యాన్సర్ కు చికిత్స అందించడం వల్ల ఈ వ్యాధి నుంచి మనం బయటపడవచ్చు. ప్రస్తుతం క్యాన్సర్ కు ఎన్నో ఆధునిక పద్ధతులలో చికిత్స అందుబాటులో ఉంది కనుక క్యాన్సర్ నుంచి కూడా సురక్షితంగా బయటపడవచ్చు.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 month ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.