Spiritual: మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం ఎన్నో పండుగలను పూజలు వ్రతాలు చేసుకుంటూ ఉంటాము అయితే ఇలా వ్రతాలు చేసేవారు ఉపవాసం ఉంటూ పూజలు చేస్తూ ఉంటారు. ఇలా ఉపవాసంతో నోములు వ్రతాలు చేసుకునేవారు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉపవాసం చేసేవారు కొన్ని నియమాలను పాటిస్తూ ఉపవాసం ఉండటం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు. మరి ఉపవాస దీక్ష చేసేవారు ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయానికి వస్తే..
చాలామంది ఉపవాసం అనే పేరుతో బోజనం మాత్రమే తినరు కానీ పండ్లు పాలు ఇతర అల్పాహారాలను తీసుకుంటూ ఉంటారు ఇలా తీసుకోవడం మంచిదేనా అనే సందేహం అందరిలోనూ ఉంటుంది.ఉపవాసంలో ఉండే వారు ఆహార పదార్థాలేవీ తీసుకోకుండా ఉండాలి. కనీసం 5 లీటర్ల వరకు తాగవచ్చు. ఉదయాన్నే పరగడుపన ఒక లీటర్ నీటిని తీసుకొని, అనంతరం ప్రతి రెండు గంటలకు ఒకసారి రెండు గ్లాసుల నీటిని తాగవచ్చు. అలాగే నీటితో పాటు పండ్ల రసం కూడా తీసుకోవచ్చు.
ఫలోపవాసం అంటే ఫలాలు తీసుకోవచ్చు. ఉపవాసంలో ఉండే ఫ్రిజ్ లోని నీళ్లను అస్సలు తీసుకోకూడదు. అలాగే ఫ్రిజ్ లో ఉంచిన పండ్ల రసాలను కూడా తీసుకోకూడదు. ఇక ఉపవాసం చిన్న పిల్లలు అలాగే వృద్ధులు గర్భిణీ మహిళలు చేయకపోవడం ఎంతో మంచిది.ఉపవాసం ఉండే వారు ఉదయాన్నే స్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసి, ముఖ్యంగా పూజా గదిని శుద్ధి చేసి పూజా సామాగ్రి, సంబంధిత దేవుని విగ్రహం లేదా దేవుని ఫొటోలను పూజా గదిలో ప్రతిష్టించాలి. ఆ తర్వాత మీ ఆచారాలను బట్టి పూజను ప్రారంభించాలి. ఒక ఉపవాసం ఉన్నవారు కటిక నేలపై పడుకోవాలి ఆరోజు బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి.
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…
Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…
Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…
జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…
This website uses cookies.