Categories: Health

Health Tips: యాలకులు మరిగించిన నీటిని ప్రతిరోజు తాగుతున్నారా.. ఏం జరుగుతుందో తెలుసా?

Health Tips: సాధారణంగా మన భారతీయ వంటలలో ఎన్నో సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తూ ఉంటాము. అలాంటి సుగంధ ద్రవ్యాలలో యాలకులు ఒకటి. ఈ యాలకులను మనం ఎన్నో రకాల వంటలలోను సుగంధ ద్రవ్యాలలోను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము అయితే వీటిని వేయటం వల్ల ఆహారానికి రుచి మాత్రమే కాకుండా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని చెప్పాలి. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి యాలకులు చాలామంది ప్రతిరోజు ఉదయం నీటిలో మరిగించి ఆ నీటిని తాగుతూ ఉంటారు ఇలా తాగటం మంచిదేనా తాగటం వల్ల ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే..

ఏలకులు శ్వాసను తాజాగా ఉంచుతాయి. కూరల నుండి బేకింగ్ వరకు.. ఏలకులను అనేక వంటలలో కూడా ఉపయోగిస్తారు. అయితే ప్రతిరోజు వీటిని మరిగించి ఆ నీటిని తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయం లేవగానే యాలకుల నీళ్లు తాగడం వల్ల శరీరంలోని జీవక్రియలు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఏలకుల నీరు కొవ్వును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. పొత్తికడుపు, శరీరంలోని ఇతర భాగాలలో కొవ్వు పేరుకుపోకుండా చేయడమే కాకుండా రక్తప్రసరణ వ్యవస్థను పెంచుతూ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఏలకులలోని పోషక గుణాలు శరీరంలోని చెడు కొవ్వును పోగొట్టడంలో సహాయపడతాయి. ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వంటి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఏలకులు ప్రభావవంతంగా ఉంటాయి. ఇక రక్తంలోనే చక్కర స్థాయిలను అదుపులో ఉంచడానికి కూడా ఇవి ఎంతగానో దోహదపడతాయి అందుకే ప్రతిరోజు ఒక చిన్న గ్లాస్ ఏలకులు మరిగించిన నీటిని తీసుకోవడం ఎంతో మంచిది. ఇక చాలామంది వీటిని మౌత్ ఫ్రెషనర్ గా కూడా ఉపయోగిస్తారు వీటిని తీసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి నోటి దుర్వాసన ఉండదు.

Sravani

Recent Posts

Pawan Kalyan: హైదరాబాద్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా?

Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…

3 days ago

Ram Charan: ‘పెద్ది’ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్ !

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…

3 days ago

Mega 158: మెగా 158లో పవన్ భక్తుడు..అసలు నిజం ఇదే!

Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…

4 days ago

Puranapanda Srinivas: హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…

5 days ago

Kalki 2898 AD Sequel: సైలెంట్‌గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్‌లో అమితాబ్, ప్రభాస్!

Kalki 2898 AD Sequel:సైలెంట్‌గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్‌లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…

1 week ago

Puranapanda Srinivas: తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది

Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…

2 weeks ago

This website uses cookies.