Camphor: సాధారణంగా మన ఇంట్లో కొన్నిసార్లు నెగిటివ్ ఎనర్జీ కారణంగా మనం అనుకున్న పనులు సవ్యంగా సాగవు అంతేకాకుండా ఇంట్లో వాస్తు దోషాలు కారణంగా చాలా ఇబ్బందులను కూడా మనం ఎదుర్కొంటూ ఉంటాము. ఇలా ఇంట్లో అనుకూల పరిస్థితులు లేకపోయినా ఆర్థిక ఇబ్బందులు వెంటాడిన వాస్తు దోషాలు ఏర్పడిన వీటన్నింటిని తరిమి కొట్టడానికి కర్పూరం ఎంతగానో దోహదం చేస్తుందని చెప్పాలి. మరి కర్పూరంతో ఈ చిన్న పరిహారాలు చేయటం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి.
మన ఇంట్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ కనుక ఏర్పడి ఉంటే ఇంట్లో అన్ని గదులలోను అన్ని మూలల కర్పూరాన్ని పెట్టడం ఎంతో మంచిది ఇలా కర్పూరం అయిపోగానే మరొక కర్పూరాన్ని అక్కడ పెట్టడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి. అలాగే నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది.ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఇంట్లో కర్పూరాన్ని వెలిగించి, దేశీ నెయ్యితో ఇల్లంతా ధూపం వేయాలి. రాత్రివేళ వంటగదిలో పని అయిపోయిన తర్వాత ఒక శుభ్రమైన డబ్బాలో కర్పూరాన్నిమరియు లవంగాలను కలిపి కాల్చడం ఎంతో మంచిది.
ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఇంటి మూలలలో కర్పూరాన్ని కాల్చడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ముఖ్యంగా ప్రతిరోజు సాయంత్రం ఆగ్నేయ దిశలో కర్పూరాన్ని కాల్చడం వల్ల ఇంట్లో సిరిసంపదలకు ఏమాత్రం లోటు ఉండదని పండితులు చెబుతున్నారు. ఇలా ఇంట్లో వివిధ రకాల సమస్యలకు కర్పూరం చక్కటి పరిష్కారం మార్గమని చెప్పాలి.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.