Categories: DevotionalNews

Vastu Tips: పని నిమిత్తం బయటకు వెళ్తున్నారా… ఈ చిన్న పని చేసి వెళ్తే చాలు… మీ పని విజయం సాధించినట్లే?

Vastu Tips:  సాధారణంగా మనం ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు మంచి రోజు సరైన ముహూర్తం గడియలు చూసుకుని బయలుదేరుతాము. ఇలా ముఖ్యమైన పనుల నిమిత్తం మనం బయటకు వెళ్లేటప్పుడు ఎలాంటి ఆటంకాలు రాకుండా మనం వెళ్ళిన పని విజయవంతంగా పూర్తి అవ్వాలని కోరుకుంటాము. అందుకే మనం ఏదైనా శుభకార్యాల నిమిత్తం ముఖ్యమైన పనుల నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు ఒకటికి రెండుసార్లు మంచి ముహూర్తాన్ని నిర్ణయించుకొని బయటకు వెళ్తుంటాము అయితే ఇలా ముఖ్యమైన పనుల నిమిత్తం బయటకు వెళ్లే ముందు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం మనం బయటకు వెళ్లేటప్పుడు ఈ విధమైనటువంటి నియమాలను పాటించడం వల్ల మన ప్రయాణంలో ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా మనం వెళ్లిన పని విజయవంతంగా పూర్తి అవ్వడానికి దోహదం చేస్తుంది. మరి మనం ముఖ్యమైన పనులు నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి ఎలాంటి పనులు చేయాలి అనే విషయానికి వస్తే… ముందుగా మనం ఏదైనా పనులను మొత్తం బయటకు వెళ్లేటప్పుడు మనం చేసే ప్రయాణంలో ఈ విధమైనటువంటి ఆటంకాలు కలుగకుండా ఉండడం కోసం మన ఇంట్లో దేవుడి గదిలో నెయ్యి దీపం వెలిగించి మన ప్రయాణంలో ఆటంకాలు రాకుండా చూడాలని నమస్కరించాలి.

Vastu Tips:

ముఖ్యమైన పనుల నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు మన నోటి నుంచి ఎప్పుడు కూడా ఆ శుభం పలికే మాటలు అలాగే ఇంట్లో వారితో గొడవలు పడకూడదు. పని నిమిత్తం ఒకసారి బయటకు వెళ్లిన తర్వాత తిరిగి లోపలికి రాకుండా ముందుగానే మనకు కావాల్సిన వస్తువులు అన్నింటిని సిద్ధపరచుకొని బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక బయటకు వెళ్లే ముందు కుడికాలు ముందు బయటకు పెట్టి వెళ్లేలా చూడాలి.ఇక ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు పక్షులకు లేదా జంతువులకు కాస్త ఆహారం పెట్టి వెళ్లడం మంచిది ఇక రహస్య దానం చేయడం వల్ల మీరు అనుకున్న పని సవ్యంగా జరుగుతుంది. ఇక మీ ఇంటికి సమీపంలో ఏదైనా ఆలయం కనుక ఉంటే దేవుడికి కొబ్బరికాయ కొట్టి మీ ప్రయాణం చేయడం మంచిది.

Sravani

Recent Posts

Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ బ్రేకీవెన్ కూడా కష్టమా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…

3 days ago

Kadiri Narasimha Swamy: కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…

3 weeks ago

Pawan Kalyan: హైదరాబాద్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా?

Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…

3 weeks ago

Ram Charan: ‘పెద్ది’ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్ !

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…

3 weeks ago

Mega 158: మెగా 158లో పవన్ భక్తుడు..అసలు నిజం ఇదే!

Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…

4 weeks ago

Puranapanda Srinivas: హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…

4 weeks ago

This website uses cookies.