Vastu Tips: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది కొందరు తమ చేతులను బాగా రుద్ది కళ్ళకు హత్తుకుని తమ చేతులను చూడడం ఆనవాయితీగా ఉంటుంది మరికొందరు ఇష్టమైన దేవత ఫోటోలను చూసి నిద్ర లేస్తారు అయితే మరికొందరు లేవగానే మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుంటారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్క అలవాటు ఉంటుంది.ఉదయం లేవగానే కొన్ని వస్తువులను మాత్రం అసలు చూడకూడదని పండితులు చెబుతున్నారు. మరి ఆ వస్తువులు ఏంటి అనే విషయానికి…
ఉదయం నిద్ర లేవగానే అర్థం అలాగే అద్దం చుట్టూ ఉన్నటువంటి వస్తువులను అసలు చూడకూడదు. అదేవిధంగా ఆవాలు పెరుగు వంటి వస్తువులను కూడా ఉదయం నిద్ర లేవగానే చూడకూడదు. ఇలాంటి వస్తువులను చూడటం వల్ల మనం చేసే పనులలో ఎన్నో ఇబ్బందులు ఏర్పడతాయి ఆటంకాలు ఏర్పడతాయి. మనం చేయాలనుకున్నటువంటి ఈ కార్యక్రమాలు తరచూ వాయిదా పడటమే కాకుండా ఆ కార్యాలలో ఆటంకాలు ఏర్పడటం జరుగుతుంది.
అందుకే ఉదయం లేవగానే ఇలాంటి వస్తువులను అస్సలు చూడకూడదని చెబుతారు లేకపోతే లేచిన వెంటనే ముందు భూదేవికి నమస్కరించి అనంతరం మన పనులను మనం కొనసాగించాలి అలా కాకుండా చాలామంది ఇష్టదేవత ఫోటోలను చూస్తూ ఉంటారు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.