Categories: HealthNews

Solar Panels: సోలార్ ప్యానల్స్ ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వస్తుందా… ఇందులో నిజం ఎంత?

Solar Panels:  ప్రస్తుత కాలంలో విద్యుత్ చార్జీలు అధికంగా పెరిగిపోవటం వల్ల చాలా మంది సోలార్ ప్యానల్స్ ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పలు కంపెనీలు రైతుల వద్ద భూములను తీసుకొని పెద్ద ఎత్తున పొలాలలో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇక ప్రభుత్వాలు కూడా సోలార్ ప్యానల్స్ కోసం సబ్సిడీ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ విధంగా సౌర శక్తి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే ఈ సోలార్ ప్యానల్స్ వల్ల క్యాన్సర్ ఏర్పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అయితే ఈ విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారంటే…

యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలీనా శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేశారు. అయితే ఈ పరిశోధనలలో ఎక్కడ కూడా సోలార్ ప్యానల్స్ ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వస్తుందన్న ఆధారాలు గుర్తించలేదు. అయితే సోలార్ ప్యానల్స్ నుంచి వెలువడే రేడియేషన్ చాలా తక్కువగా ఉంటుంది.దీనివల్ల సమీప ప్రాంతంలో నివసించే వారికి దృష్టిలోపం తీవ్రమైన తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. కానీ క్యాన్సర్ వస్తుందని దానికి సరైన ఆధారాలు మాత్రం లభించలేదని తెలిపారు.

Solar Panels:

ఇలా సోలార్ ప్యానల్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అందుకే ఏ మాత్రం సంతోషం వ్యక్తం చేయకుండా సోలార్ ప్యానల్స్ ఉపయోగించుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ఈ సోలార్ ప్యానల్స్ వల్ల సూర్యుడి నుంచి వెలువడే సౌర కిరణాల నుంచి వచ్చే రేడియేషన్ ఇవి గ్రహించి వాటిని విద్యుత్ శక్తిగా మారుస్తాయి. అయితే వీటి వల్ల ఏ విధమైనటువంటి క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు లేవని నిపుణులు చెబుతున్నారు.

Sravani

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

19 hours ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 days ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

2 days ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

6 days ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

6 days ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

1 week ago

This website uses cookies.