Vastu Tips: సాధారణంగా మన ఇంటి అలంకరణలో భాగంగా ఎన్నో రకాల వస్తువులను అలాగే వివిధ ఫోటోలను అలంకరించుకుంటూ ఉంటాము. ఈ క్రమంలోనే కొన్ని రకాల ఫోటోలను ఇంట్లో పెట్టడం వల్ల ఎంతో శుభం కలుగుతుంది అదే సమయంలో మరి కొన్ని ఫోటోలను ఇంట్లో పెట్టడం వల్ల ఆ శుభాలు కలుగుతూ ఉంటాయి.వాస్తు శాస్త్ర ప్రకారం పొరపాటున కూడా ఇంట్లో పెట్టకూడని ఫోటోలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
మన ఇంట్లో ఎప్పుడూ ఉదయించే సూర్యుడు ఫోటో ఉండాలి కానీ అస్తమించే సూర్యుడి ఫోటో ఎట్టి పరిస్థితులలో పెట్టుకోకూడదు. ఇది మీ విజయం పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఇంట్లో ఏడుస్తూ ఉన్నటువంటి చిన్నారి ఫోటోలను పెట్టుకోకూడదు.ఇలా ఏడుస్తున్న చిన్నారి ఫోటోలు ఉండటం వల్ల అది కుటుంబ సభ్యుల మధ్య వివాదానికి కారణం అవుతూ ఇంటి సభ్యులపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.
చిరుత,సింహం వేటాడుతూ ఉన్నటువంటి ఫోటోలను ఎప్పుడూ ఇంట్లో పెట్టుకోకూడదు.ఇంట్లో ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండాలి అనుకునేవారు పొరపాటున కూడా క్రూరమైన జంతువుల ఫోటోలను ఇంట్లో అలంకరించకూడదు. ఇక ప్రవహించే నీటి ప్రవాహం ఉన్న ఫోటోలను కూడా ఇంట్లో పెట్టకూడదు ఇలా చేయటం వల్ల దురదృష్టం మనల్ని వెంటాడుతూ మన సంపద కూడా అలాగే ప్రవహిస్తూ బయటకు వెళ్ళిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక మునిగిపోతున్న పడవల ఫోటోలను కూడా ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇలాంటి ఫోటో ఇంట్లో ఉండటం వల్ల మీ జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఏర్పడుతూ ఎన్నో నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.