Vastu Tips: సాధారణంగా శనీశ్వరుడి ప్రభావం ప్రతి ఒక్కరి పైన ఉంటుంది అయితే మనం చేసే కర్మలను బట్టి శని మంచి ఫలితాలను ఇవ్వడం,చెడ్డ ఫలితాలను ఇవ్వడం వంటిది జరుగుతుంటాయి. అయితే శని ప్రభావం మనపై ఉన్నప్పుడు చాలామంది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా శని ప్రభావ దోషంతో బాధపడేవారు ఏ పనులు చేసిన ముందుకు సాగవు అలాగే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు. ఇకపోతే ఈ విధమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే కొన్ని పరిహార మార్గాలను చేస్తే సరిపోతుంది.
ఇలా శని ప్రభావం నుంచి బయట పడాలంటే ప్రతి శనివారం రోజున శని దేవుని ముందు నువ్వులు నూనె తో దీపం వెలిగించాలి. అలాగే శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయాలి. అంతే కాకుండా ఈ శని ప్రభావం నుంచి బయటపడాలి అంటే చాలామంది శనీశ్వరుడికి ఎంతో ఇష్టమైన నీలిరంగు రత్నాలను ధరించాలి. నీలి రంగురత్నం ధరించడం వల్ల శని ప్రభావం నుంచి బయటపడవచ్చు. ఇలా నీలి రంగు రత్నం ఖరీదైనది అయినప్పటికీ ఈ రత్నం ధరించడం వల్ల శని ప్రభావం తొలగిపోతుంది.
ఇక ఈ నీలి రంగురత్నం ధరించేటప్పుడు కొన్ని నియమాలను పాటిస్తూ పండితుల సూచనల మేరకు నీలిరంగు రత్నం ధరించడం వల్ల శని ప్రభావ దోషం నుంచి బయటపడవచ్చు. ఇక శని బాధల నుంచి తొలగిపోవాలి అంటే శనివారం హనుమాన్ చాలీసా చదవటం వల్ల కూడా ఈ శని దోషం నుంచి బయటపడవచ్చు. అలాగే రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపారాధన చేసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల ఈ శని ప్రభావదూషం నుంచి మనం విముక్తి పొందవచ్చు.
PURANAPANDA SRINIVAS : జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…
Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్ ముగిసిన…
Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
This website uses cookies.