Vastu Tips: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా మన సంస్కృతి సంప్రదాయాలకు పాటు వాస్తు శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతూ ఉంటారు. ఇలా వాస్తు శాస్త్రాన్ని నమ్ముతూ వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని పరిహారాలు చేయటం వల్ల ఎంతో మంచి కలుగుతుందని భావిస్తారు. ముఖ్యంగా మన ఇంట్లో సంపద పెరగడం కోసం చాలామంది వాస్తు పరిహారాలను పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అంటే తప్పనిసరిగా స్త్రీలు పడుకోవడానికి ముందుగా ఈ కొన్ని వాస్తు పరిహారం పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
మరి పడుకునే ముందు మహిళలు ఏ విధమైనటువంటి వాస్తు పరిహారాలను పాటించాలి అనే విషయానికి వస్తే.. వాస్తు ప్రకారం మహిళలు పడుకోవడానికి ముందుగా కర్పూరం వెలిగించి ఇల్లు మొత్తం కర్పూర దూపాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది.అలాగే కుటుంబంలో విబేధాలు కూడా తొలగిపోతాయి. పడకగదిలో కర్పూరాన్ని వెలిగిస్తే భార్యాభర్తల దాంపత్య బంధంలో ఎలాంటి గొడవలు ఉండవు. స్త్రీలు రాత్రి పడుకునే ముందు ఇంటి ముఖద్వారం వద్ద ఆవనూనె దీపం వెలిగించాలి.
ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. స్త్రీలు నిద్రపోయే ముందు పూజ గదిలో అగరబత్తిని వెలిగించాలి.నిద్రపోయే ముందు చేతులు, కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. కనీసం 5 నిమిషాలు మీ ఇష్ట దైవాన్ని ధ్యానం చేసి పడుకోవాలి. సాధారణంగా మనం ఇంట్లో నిద్రపోయే సమయంలో లైట్స్ అన్ని కూడా ఆఫ్ చేసే నిద్రపోతారు. కానీ నైరుతి దిశలో ఇంట్లో ఒక చిన్న లైట్ వెలిగేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా పడుకోవడానికి ముందుగా ఈ పరిహారాలను పాటించడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఇంట్లో కూడా సుఖసంతోషాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.