Varunlav : పెళ్లై పది రోజులు కాలేదు..బిగ్ షాక్ లో లావణ్య త్రిపాఠి

Varunlav : టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా సొట్టచెంపల చిన్నది లావణ్య త్రిపాఠి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రొఫెషనల్ లైఫ్ లో సక్సెస్ సాధించడమే కాదు పర్సనల్ లైఫ్ లోనూ ఈ భామ విజయం సాధించిందని చెప్పాలి. ఐదేళ్ల పాటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో ప్రేమాయణం కొనసాగించి నవంబరు 1 న ఇటలీలో పెళ్లి చేసుకుంది. మెగా ఫ్యామిలీ లావణ్య ఫ్యామిలీ సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు ఈ కపుల్స్. ఇటలీలో నాలుగు రోజులు పాటు జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో మెగా ఫ్యామిలీకి చెందిన స్టార్ సెలబ్రిటీలు సందడి చేశారు. పెళ్లి తర్వాత హైదరాబాదులో నవంబర్ 5న గ్రాండ్ గా రిసెప్షన్ అరేంజ్ చేశారు. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులందరూ హాజరయ్యారు. మెగా ఫ్యాన్స్ ఇప్పటికి వరుణ్ లావణ్య ల పెళ్లి, రిసెప్షన్ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

varunlav-big-shock-to-new-bride-lavanya-thripati

ఇక పెళ్లి పనులన్నీ పూర్తి కావడంతో లావణ్య వరుణ్ తేజ్ ఇద్దరు హనీమూన్ కి వెళ్తారని మెగా ఫాన్స్ భావించారు కాకపోతే సీన్ రివర్స్ అయ్యింది. పెళ్లి జరిగి పట్టుమని పది రోజులు కూడా కాలేదు లావణ్య కు పెద్ద షాకే తగిలింది. పాపం లావణ్యను వదిలిపెట్టి వరుణ్ వర్క్ బిజీ లో పడిపోయాడని టాక్ వినిపిస్తోంది. భార్య కంటే సినిమాలే ఎక్కువనుకున్నాడో ఎమో తన సినిమా ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడట. అందుకోసమే పెళ్లయిన వారానికే షూటింగ్ అంటూ పరుగులు తీస్తున్నాడట.

varulav-big-shock-to-new-bride-lavanya-thripati

వరుణ్ తేజ్ చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి మట్కా. మరొకటి ఆపరేషన్ వాలెంటైన్.ఇందులో ఆపరేషన్ వాలెంటైన్ మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ స్ఫూర్తితో తెలుగు, హిందీ లో రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్ట్‌ ఇది. ఈ వరుణ్ ఈ మూవీ లో పైలెట్‌గా కనిపించనున్నాడు. ప్రజెంట్ ముంబయిలో ఈ మూవీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీ కోసమే వరుణ్ ముంబయికి వెళ్తూ.. ఎయిర్‌పోర్ట్‌లో తలుక్కుమన్నాడు . ‘‘కొత్త పెళ్ళికొడుకైన వరుణ్ భార్యతో హనీమూన్ వెళ్లకుండా.. పెళ్లైనా వారానికి సినిమా షూటింగ్ బిజీలో పడిపోయాడుగా..భార్య కంటే సినిమాలే ఎక్కువనా అంటూ నిటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

varulav-big-shock-to-new-bride-lavanya-thripati
Sri Aruna Sri

Recent Posts

Gut Health: రాత్రి తిన్న వెంటనే బెడ్ ఎక్కుతున్నారా… ఇబ్బందులలో పడినట్టే?

Gut Health: సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజు వ్యాయామం చేయటం ఎంతో మంచిదే అయితే ఇది ఉరుకుల…

1 hour ago

Lord Shiva: 100 శివరాత్రులకు సమానమైన సోమవారం.. శివయ్యని ఇలా పూజిస్తే చాలు..

Lord Shiva: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేయబడి ఆ రోజున ఆ…

4 hours ago

AP POLITICS: టీడీపీలో ఉన్న ‘ఆ’ పవర్ జనసేనలో కరువైందా..?

AP POLITICS: రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే కౌంటర్ అటాక్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం…

2 days ago

Telangana: కాంగ్రెస్‌లో అసంతృప్తి.. రేవంత్‌కు కొండా త‌ల‌నొప్పి..!

Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్…

4 days ago

AP POLITICS: భూమా వ‌ర్సెస్ గంగుల‌.. ఆళ్లగడ్డలో హెయిర్ పాలిటిక్స్‌..!

AP POLITICS: ఆళ్లగడ్డ అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు అక్కడ రూట్ మారింది. సరికొత్తగా ‘హెయిర్…

4 days ago

AP NEWS: మోదీ మెచ్చిన ఫ్యామిలీ.. ఇప్పుడు జ‌న‌సేన‌లోకి..!

AP NEWS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ సరికొత్త ఊపుతో దూసుకుపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం తర్వాత, డిప్యూటీ…

4 days ago

This website uses cookies.