V. V. Lakshminarayana:
ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలలో అధికారాన్ని హస్తగతం చేసుకొని పేద ప్రజల పార్టీగా మన్ననలు అందుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ మెల్లగా తన ప్రస్థానాన్ని విస్తృతం చేసుకునే ప్రయత్నం మొదలు పెడుతుంది. జాతీయ పార్టీ దిశగా అడుగులు వేస్తుంది. ఈ నేపధ్యంలో రాబోయే కర్ణాటక ఎన్నికలలో గట్టిగా ప్రభావం చూపించాలని భావిస్తున్నారు. కర్ణాటకలో బలమైన స్థానాలలో గెలుపొందడానికి వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఓటర్స్ ఎక్కువగా ఉన్న బెంగుళూరు, మైసూరు జిల్లాలలో దృష్టిపెట్టినట్లు తెలుస్తుంది. మరో వైపు తెలుగు రాష్ట్రాలలో కూడా అం ఆద్మీని విస్తరించాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణలో కేసీఆర్ తో కలిసి పనిచేయడానికి మొగ్గు చూపిస్తున్నారు.
ఇక ఏపీలో అదే కేసీఆర్ సహాయం తీసుకొని పార్టీని విస్తరించాలని భావిస్తున్నట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఏపీలో ఇండిపెండెంట్ గా రాజకీయాలు చేస్తున్న మంచి బ్యాగ్రౌండ్ ఉన్న నాయకులని గాలం వేయడానికి సిద్ధమైంది. అందులో భాగంగా జేడీ లక్ష్మినారాయణతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. జేడీ లక్ష్మినారాయణని ఏపీ ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడిగా బాద్యతలు ఇవ్వాలని భావిస్తున్నారు. కాస్తా చరిష్మాటిక్ లీడర్ గా, విలువలు ఉన్న వ్యక్తిగా లక్ష్మినారాయణకి గుర్తింపు ఉంది.
ఈ నేపధ్యంలో అతనికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే కచ్చితంగా ప్రజలలోకి బలంగా వెళ్ళడానికి అవకాశం వస్తుందని భావించి కేజ్రీవాల్ ఆదిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తుంది. కేసీఆర్ ఈ విషయంలో కేజ్రీవాల్ కి సహకరిస్తున్నారని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. కచ్చితంగా పార్టీ విస్తరణ ఏపీలో భవిష్యత్తులో బలమైన పునాదులు దిశగా కొనసాగుతున్నాయనే మాట రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తుంది. మరో వైపు బీఆర్ఎస్ పార్టీని కూడా ఏపీలో విస్తరించాలని ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ అక్కడ బలమైన కాపు సామాజిక వర్గాన్ని తన వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంత వరకు
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.