Urvashi Rautela : వేర్ ఇస్ ది పార్టీ, బాసు వేర్ ఇస్ ది పార్టీ అంటూ మెగాస్టార్ పక్కన చెందులేసి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకుంది బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి. ప్రత్యేక గీతలకు ఇండస్ట్రీలోనే భారీ పారితోషకాన్ని తీసుకునే ఈ చిన్నది ఒకే ఒక్క పాటతో ఓ రేంజ్ క్రేజ్ ను సంపాదించుకుంది. అమ్మడి అందాలు, డాన్సింగ్ స్కిల్స్ కుర్రాళ్ళలో కొత్త ఊపును తీసుకొచ్చాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే ఔట్ ఫిట్ తో హాట్ ఫోటోషూట్ చేసి నెట్టింట్లో మంటలు రేపింది.
తల తాజా ఫోటోషూట్ కోసం ఊర్వశి అదిరిపోయే గోల్డెన్ కలర్ అవుట్ ఫిట్ ను ఎన్నుకుంది. షిమ్మరీ డీటెయిల్స్ తో వచ్చిన ఈ అవుట్ ఫిట్ లో ఊర్వశి ఎంతో అందంగా కనిపించింది. డ్రమాటిక్ స్లీవ్స్, థై హై స్లిట్, డీప్ నెక్ లైన్ తో డిజైనర్ ఎంతో అద్భుతంగా ఈ అవుట్ ఫిట్ డిజైన్ చేశారు.
అవుట్ ఫిట్ కు తగ్గట్టుగా అదిరిపోయే మేకోవర్ అయ్యింది ఊర్వశి. పాదాలకు గోల్డెన్ కలర్ హై హీల్స్ ని వేసుకుంది. చెవులకు కాంట్రాస్ట్ గా డైమండ్ ఇయర్ రింగ్స్ అలంకరించుకుంది. చేతులకు గోల్డెన్ కలర్ బ్యాంగిల్స్ వేసుకుంది. కనులకు గోల్డెన్ కలర్ ఐ షాడో, వింగెడ్ ఐ లైనర్, మస్కరా, పెదాలకు పింక్ కలర్ లిప్ స్టిక్ దిద్దుకుంది. గ్లామర్ లుక్స్ తో కుర్రాళ్ళ హృదయాలను దోచేసింది.
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ లో పుట్టిన ఊర్వశి రౌతేలా ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని గార్గి కళాశాలలో చదువుకుంది. ఆమె మిస్ టీన్ ఇండియా 2009, మిస్ ఏషియన్ సూపర్ మోడల్ 2011, మిస్ టూరిజం క్వీన్ ఆఫ్ ది ఇయర్ 2011మరియు, ఐ యామ్ షీ – మిస్ యూనివర్స్ ఇండియా వంటి అనేక టైటిళ్లను గెలుచుకుంది.ఈ బ్యూటీ మిస్ దివా యూనివర్స్ 2015 కిరీటాన్ని పొందింది.
2013 లో రొమాంటిక్ కామెడీ మూవీ సింగ్ సాబ్ ది గ్రేట్‌తో లో తన సినీ కెరీర్ ని ప్రారంభించింది. ఆ తర్వాత ఈజిప్టు నటుడు-గాయకుడు మొహమ్మద్ రంజాన్‌తో కలిసి వెర్సేస్ బేబీ అనే మ్యూజిక్ వీడియోలో కనిపించి ఇంటర్నేషనల్ క్రేజ్ ను దక్కించుకుంది. ఊర్వశి సనమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4, వంటి చిత్రాలలో నటించింది. తాజాగా చిరంజీవి పాటలో అదిరిపోయే డాన్స్ మూవ్స్ అందించి కుర్రాళ్ళను రెచ్చగొట్టి టాలీవుడ్ లోనూ ఎంటరైపోయింది బ్యూటీ.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.