Trisha Krishnan : సౌత్ బ్యూటీ త్రిష కృష్ణన్ అద్భుతమైన ఫ్యాషన్‌వాది. నటి ఈ మధ్య కాలంలో తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లతో ప్రో వంటి ఫ్యాషన్ లక్ష్యాలను రోజూ అందిస్తోంది . పంజాబీ పవర్ సూట్‌ల నుండి చీరల వరకు ప్రతి అవుట్ ఫిట్ లో ఎలా అందంగా కనిపించాలో త్రిష కు బాగా తెలుసు. నటి ప్రస్తుతం ఆమె రాబోయే చిత్రం పొన్నియిన్ సెల్వన్ 2 విడుదల కోసం ఎదురుచూస్తుంది.
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగం గత సంవత్సరం విడుదలైంది ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి చాలా ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం రెండో భాగాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేయనున్నారు. ప్రమోషన్ లతో త్రిష సందడి చేస్తోంది అదిరిపోయే అవుట్ ఫిట్ వేసుకొని ఈ ముద్దుగుమ్మ అంతకుముందు కంటే అందంగా కనిపిస్తూ అభిమానులను అలరిస్తోంది.
ప్రస్తుతం త్రిష కృష్ణన్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ప్రమోషన్ డైరీల నుండి చిత్రాలను పంచుకుంటూనే ఉంది . త్రిష అదిరిపోయే చీరలో ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది. నాటి మెరూన్ కలర్ చీరలో ఎప్పటిలాగే అందంగా కనిపించింది.
ఫ్యాషన్ డిజైనర్ సావన్ గాంధీకి త్రిష మ్యూజ్ గా ప్లే చేసింది. త్రిష డిజైనర్ షెల్ఫ్‌ల నుండి అందమైన ఆరు గజాల చీరను ఎంచుకుంది. త్రిష తన చీరను కాంట్రాస్ట్ బ్రైట్ రెడ్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో జత చేసింది. నటి ఇండోర్ ఫోటోషూట్ కోసం పోజులిచ్చింది. ఫ్యాషన్ ప్రియులకు ప్రధాన ఫ్యాషన్ లక్ష్యాలను అందించింది.
అంతకు ముందు చేసిన ఫోటోషూట్ కోసం పౌల్ మియాదర్శ కు మ్యూస్ గా వ్యవహరించింది త్రిష. ఈ ఫ్యాషన్ లెబుల్ నుంచి పసుపు ఆకుపచ్చ రంగులో ఉన్న అందమైన చీరను ఎన్నుకుంది.
చీరను సాంప్రదాయపదంగా కట్టుకొని తన సోయగాలను పరిచింది త్రిష. ఈ చీరకు మ్యాచింగ్ గా ఎంబ్రాయిడరీతో చేసిన గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజు జోడించింది. చేతికి బంగారు బ్రేస్లెట్ చెవులకు భారీ జంకాలు పెట్టుకుని ఆదరగొట్టింది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.