Holi: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఏడాది పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజున హోలీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఈ హోలీ పండుగ రోజు చిన్న పిల్లల నుంచి పెద్దవారు వరకు రంగులు చల్లుకుంటూ ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఇక హోలీ పండుగ రోజు హోలికా దహాన్ కూడా నిర్వహిస్తారు. అయితే ఈ హోలీ పండుగ రోజు ఇంట్లో కనుక ఈ చిన్న పని చేస్తే అంత శుభమే జరుగుతుంది.
ఫాల్గుణ పూర్ణిమ మార్చి 24న ప్రదోష్వ్యపి , 2024, మాత్రమే. మార్చి 24న, భద్ర రాత్రి 11:13 నుండి మొదలయ్యి అర్ధరాత్రి 12:33కి ముగుస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం, హోలికా దహనం మార్చి 24న జరుగుతుంది. హోలికా దహనానికి శుభ సమయం రాత్రి 11:13 నుండి రాత్రి 12:32 వరకు. కాబట్టి హోలికా దహన్ రాత్రి 11:13 తర్వాత మాత్రమే చేయాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ హోలికా దహనం ఎప్పుడూ కూడా సాయంత్రం సూర్యాస్తమయం అయిన తరువాతనే ప్రారంభం చేయాలి.
సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చుని ఈ హోలికా దహనాన్ని వెలిగించాలి ఇందులో భాగంగా పచ్చి బెల్లం పువ్వులు పండ్లు ఐదు రకాల గింజలు అన్నింటిని కూడా ఈ మంటలలో వేసి వెలిగించాలి. ఇలా వెలిగించి ఈ మంటలు పూర్తిగా ఆరిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బూడిదను తీసుకువచ్చి ఒక డబ్బాలో నిల్వ చేసి మనం ఇంట్లో కనుక పూజ గదిలోను లేదంటే డబ్బు నిల్వ చేసే చోట ఈ బూడిదను పెట్టడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి అంతా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
This website uses cookies.