Today Horoscope : శనివారం 01-04-2023 రోజున 12 రాశులలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది. ఎవరికి ఈ రోజు కలిసి వస్తుంది. ఎవరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు చేప్పటవచ్చు వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.
మేషం :
ఈ రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులయితే వారికి ప్రమోషన్ వచ్చే సూచనలు ఉన్నాయి. ఏ పని చేపట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. తోటి వారి సహాయ సహకారాలు కూడా అందుతాయి. దూర ప్రాంతాల నుంచి ఓ శుభవార్తను వింటారు. అదేవిధంగా వ్యాపారస్తులైనా కూడా లాభాలను పొందు సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయి.
వృషభం :
ఈ రాశి వారికి ఆరోగ్య పరంగాను ఆదాయపరంగానూ సాలకూలంగానే ఉంది ఉద్యోగస్తులయితే ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంట్లోనూ బయట పని ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వీలైనంతవరకు మనసు ప్రశాంతంగా ఉంచుకునేలా మెడిటేషన్ చేస్తే మంచిది. నిరుద్యోగులు అయితే వారికి ఉద్యోగ సూచనలు కనిపిస్తున్నాయి.
మిథునం :
ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న కుటుంబ సమస్యలను సమయస్ఫూర్తితో పరిష్కరించగలుగుతారు. ఆదాయ పరంగా ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ఆదాయంతో పాటు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఓ శుభవార్త వింటారు. పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది.
కర్కాటకం :
ఉద్యోగస్తులయితే చాలా అద్భుతంగా ఉంది. ఈ రాశి వారికి ప్రమోషన్లు వచ్చే సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితుల్లోనూ అభివృద్ధి కనిపిస్తోంది. ఆదాయం పెరిగి అప్పులు తీర్చుతారు మీ వల్ల పక్క వారికి మేలే జరుగుతుంది. వివాహ సంబంధం కుదురుతుంది. మీ పిల్లల నుంచి మీరు శుభవార్తను వింటారు.
సింహం :
ఈ రాశి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. అదాయ పరంగా కూడా మెరుగుదల కనిపిస్తోంది అదే విధంగా ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రులతో ఈరోజు ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతారు.
కన్య :
వారికి చాలా అనుకూలంగా ఉంది ధన లాభం పొందే సూచనలు కల్పిస్తా ఉన్నాయి పై అధికారుల నుంచి మీకు మేలు జరుగుతుంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల్లో ఒకరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.
తుల :
ఈరోజు ఈ రాశి వారికి సానుకూలంగా ఉంది ఉద్యోగంలోనూ కుటుంబంలోనూ ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఫలిస్తాయి. ఆదాయపరంగా అభివృద్ధి కనిపిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
వృశ్చికం :
ఉద్యోగంలో వ్యాపారంలోనూ సానుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు స్థాన చలనం కలిగి సూచనలు కనిపిస్తాయి. నీ పని తీరుకు గాను మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. రావలసిన డబ్బులు చేతికందుతాయి కుటుంబ పరంగా కూడా సానుకూలంగానే ఉంది.
ధనుస్సు :
కుటుంబ సభ్యుల నుంచి కాస్త ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఒత్తిడికి లోనవుతారు. ఉద్యోగపరంగా సానుకూలంగానే ఉంది. ఆర్థికపరంగా ఇబ్బందులు ఉన్నాయి. ఎవరికి హామీ ఇవ్వకూడదు ప్రణాళిక ప్రకారం ఈ పనిలో పూర్తి చేయండి.
మకరం :
ఈ రాశి వారు ఈ రోజు శుభవార్త వింటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. బంధుమిత్రుల నుంచి సానుకూలమైన వాతావరణమే ఉంది. దూర ప్రాంతాల్లో ఉంటున్న సంతానం నుంచి శుభవార్త వింటారు.
కుంభం :
ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది ఆశ్రమతోనే పనులను పూర్తిచేస్తారు. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. స్థానికులకు అక్కడే ఉద్యోగం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారులకు లాభాలు పొందే సూచనలు కల్పిస్తున్నాయి.
మీనం :
శని సంచారం కారణంగా అనారోగ్య సమస్యలు అధిక ఖర్చులు కనిపిస్తున్నాయి.ఉద్యోగ పరంగా సానుకూలంగానే ఉంది. వ్యాపారస్తులు కూడా మెరుగైన ఫలితాలను పొందుతారు. భాగస్వాగ్యాలతో గొడవలు వచ్చే అవకాశం ఉంది.రుణాలు తీరుస్తారు. ఇంట్లో శుభం జరుగుతుంది. ఉద్యోగస్తులకు మెరుగైన ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.