Thalapathy Vijay : తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఆయనకు తమిళనాడులోనే కాదు టాలీవుడ్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. వైవిధ్యమైన చిత్రాలతో, అదిరిపోయే యాక్టింగ్తో ఇండస్ట్రీలో టాప్ హీరోగా రాణిస్తున్నారు విజయ్. ఆయన సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు. ఆయన తెలుగులో హిట్ అయిన సినిమాలను తమిళంలో రీమేక్ చేశాడు. మహేష్ బాబు నటించిన ఒక్కడు, పోకిరి సినిమాలను విజయ్ తమిళ్ లో చేశాడు. ఆ సినిమాలో అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యాయి. అదే విధంగా విజయ్ హిట్ సినిమాలు తెలుగు వెర్షన్ లోనూ విడెదలై ప్రేక్షకులను అలరించాయి. రీసెంట్ గా విజయ్ చేసిన లియో మూవీ అందరినీ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు వరుసగా పలు ప్రాజెక్టులను చేస్తున్నాడు. త్వరలోనే గోట్ అనే మూవీతో సందడి చేసేందుకు రెడీ అయ్యాడు.
అయితే విజయ్ కి చెందిన ఓన్యూస్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. విజయ్ తన చెల్లికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. విజయ్ కి ఓ చెల్లి ఉంది. అమెనే విద్య. విజయ్ చెల్లి గురించి చాలా మంచికి తెలియదు. ఎందుకంటే ఆమె నాలుగేళ్ల వయసులోనే చనిపోయింది. అనారోగ్య కారణాలతో ఆమె కన్నుమూసింది. ఆమె చనిపోయి ఇప్పటికి 40 ఏళ్లు అవుతోంది. ఈ క్రమంలో ఆమె సమాధికి సంబందించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
గతంలో విజయ్ తల్లి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ” విజయ్ కి విద్య అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే విద్యతో ఆడుకునేవాడు. విద్యతో పాటే నిద్రపోయేవాడు. విజయ్ చెల్లి మరణంతో చాలా కుంగిపోయాడు అని తెలిపారు. అలాగే విజయ్ కూడా తన చెల్లి గురించి ఎన్నో ఎమెషనల్ విషయాలు చెప్పారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ” నా చెల్లి మరణం నాపై ఎక్కువ ప్రభావం చూపింది. ఆమె లేని లోటు తీరనిది. ఆ దేవుడు నా చెల్లిని దూరం చేశాడు. ఆమెను దూరం చేసినా చాలా మంది చెల్లెళ్లను నా ఫ్యాన్స్ రూపంలో నాకు ఇచ్చేశాడు. వాళ్లలోనే నా చెల్లిని చేసుకుంటున్నా” విజయ్ తెలిపాడు. ఆ న్యూస్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.