Teja Sajja : హనుమాన్ మూవీకి ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా?

Teja Sajja : టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ప్యాన్ వరల్డ్ మూవీ హనుమాన్ తో బాక్సాఫీస్ ను బద్దలు కొట్టేందుకు రెడీ అయ్యాడు. ఈ కుర్ర హీరో కెరీర్ స్టార్టింగ్ లోనే భారీ మూవీతో తెర ముందు కనిపించబోతున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా సినీ కెరీర్ స్టార్ట్ చేసిన తేజ ఇప్పుడు సక్సెస్ ఫుల్ యాక్టర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. చిరంజీవి నటించిన చూడాలని ఉందిలో మాటలు రాని అబ్బాయిగా కనిపించి తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో స్టార్ హీరోల పక్కన చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు అలా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన తేజ సజ్జా.. ఇప్పుడు హనుమాన్ తో ప్యాన్ ఇండియన్ స్టార్ అయ్యాడు. ఇక ఈ మూవీ కి తేజ సజ్జా షాకింగ్ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

teja-sajja-shocking-remunaration-for-hanuman

అప్పటివరకు చాలా ఆర్టిస్ట్ గా ఉన్న తేజ జాంబిరెడ్డి చిత్రంతో హీరోగా మారాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో తేజకు ఇండస్ట్రీలో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకెళ్తున్నాడు.. ప్రస్తుతం హను-మాన్‌ అనే మూవీ తో మరోసారి ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయ్యాడు. తేజ తన ఫస్ట్ మూవీకి రూ.5వేలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అలా 5వేలతో కెరియర్ మొదలుపెట్టిన తేజ సజ్జా, ఇప్పుడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ తర్వాత తేజ సజ్జా రేంజ్ ఓ రేంజ్ లో ఉంటుందని టాలీవుడ్ లో టాక్. అప్పట్లో ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన రాజకుమారుడు, యువరాజు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన తేజ ఇప్పుడు మహేశ్ కు పోటీగా సంక్రాంతి బరిలోకి దిగడం ఇండస్ట్రీ లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

teja-sajja-shocking-remunaration-for-hanuman

హనుమాన్ మూవీ కోసం తేజ సజ్జ తీసుకున్న రెమ్యునరేషన్‌ కోటి పైనే ఉంటుందని టాక్ వినిపిస్తోంది. హను-మాన్‌ సినిమా కోసం ఏకంగా కోటి రూపాయలకు పైగానే డిమాండ్‌ చేశాడట తేజ. 5వేల రూపాయలతో కెరియర్ ప్రారంభించిన తేజ ఇప్పుడు కోటిక రూపాయల రెమ్యూనరేషన్ వసూలు చేసే హీరోగా మారిపోయాడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్యాన్ వరల్డ్ మూవీ గా హనుమాన్ రిలీజ్ కాబోతోంది. సౌత్ ఇండియన్,నార్త్ ఇండియన్ భాషలతో పాటు ఫారిన్ లాంగ్వేజెస్ లోను ఈ మూవీ ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ సంక్రాంతికి హనుమాన్ వసూళ్ళ వర్షం కురిపించడం ఖాయంగా తెలుస్తోంది.

Sri Aruna Sri

Recent Posts

Night Sleep: రాత్రి పడుకునే ముందు ఈ పనులు చేస్తున్నారా? అయితే వెంటనే మానేయండి!

Night Sleep: మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకునే ఆహారం మాత్రమే కాకుండా మన శరీరానికి సరిపడా నిద్ర…

14 hours ago

Ashada Amavasya 2026: ఆషాడ అమావాస్య ఈ ఒక్క పని చేస్తే చాలు దోషాలన్నీ తొలిగిపోయినట్టే?

Ashada Amavasya 2026: మన హిందూ ధర్మ శాస్త్రంలో ఆచార్య వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యతను కల్పిస్తారు.  ఈ నేపథ్యంలోనే ప్రతినెల వచ్చే…

14 hours ago

Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగుతున్నారా? వీళ్లు మాత్రం అసలు తాగకండి!

Lemon Water: ఇటీవల కాలంలో చాలా మళ్లీ ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు ఈ నేపథ్యంలోని ప్రతిరోజు ఉదయం…

4 days ago

Tirumala: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై  క్యూ లైన్ లు ఉండవు.. క్షణాలలోనే ప్రసాదం!

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు లక్షలాదిమంది  భక్తుల స్వామి…

4 days ago

Coconut Water: కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచిదే..కానీ వీళ్లకు మాత్రం కాదండోయ్!

Coconut Water: కొబ్బరి నీళ్లలో సహజసిద్ధమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం…

5 days ago

Pushpayagam Seva Tickets:  శ్రీవారి భక్తులు అలర్ట్.. ఆగస్టు 21 న పుష్పయాగం టిక్కెట్లు విడుదల!

Pushpayagam Seva Tickets: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఏడాది ఎంతో ఘనంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ…

5 days ago

This website uses cookies.